సోనీ స్మార్ట్‌బ్యాండ్ ‘ఎస్‍‌‌డబ్ల్యూఆర్10’ రివ్యూ

|
సోనీ స్మార్ట్‌బ్యాండ్ ‘ఎస్‍‌‌డబ్ల్యూఆర్10’ రివ్యూ

జపాన్‌కు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ సోనీ, ప్రతిష్టాత్మకంగా రూపకల్పన చేసిన స్మార్ట్‌బ్యాండ్ ‘ఎస్‍‌‌డబ్ల్యూఆర్10'ను ఇటీవల ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. దీని ధర రూ.5,990. ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ వర్షన్ కలిగిన అన్ని స్మార్ట్‌ఫోన్‌లను ఈ బ్యాండ్ సపోర్ట్ చేస్తుంది. పటిష్టమైన వాటర్ ప్రూఫ్ వ్యవస్థను కలిగి ఉన్న ఈ స్మార్ట్‌బ్యాండ్ 5 అడుగుల లోతున్న నీటిలో 30 నిమిషాలు తడిచినప్పటికి చెక్కుచెదరదు.

 

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

ఫోన్‌కు బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసుకోవల్సి ఉంటుంది. ఎన్ఎఫ్‌సీ టెక్నాలజీని ఈ స్మార్ట్‌బ్యాండ్ కలిగి ఉంది. ఈ స్మార్ట్‌బ్యాండ్ ద్వారా ఫిజికల్, సోషల్ ఇంకా ఎంటర్‌టైన్‌మెంట్ కార్యకలాపాలను నిర్వహించుకోవచ్చు. లైఫ్‌బుక్ మార్క్స్ ఫీచర్ స్మార్ట్‌బ్యాండ్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. సోనీ స్మార్ట్‌బ్యాండ్ ఎస్‍‌‌డబ్ల్యూఆర్10 విశ్లేషణాత్మక రివ్యూను క్రింది వీడియోలో చూడొచ్చు...

<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/ccacByWLDEY?feature=player_detailpage" frameborder="0" allowfullscreen></iframe></center>

Best Mobiles in India

English summary
Sony SmartBand SWR10 Hands On. Read more in Telugu Gizbot......

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X