సోనీ మిడిల్ క్లాస్ ఫోన్!!

Posted By: Staff

 సోనీ మిడిల్ క్లాస్ ఫోన్!!

 

ఎలక్ట్రానిక్స్ పరికరాల తయారీ దిగ్గజం సోనీ మిడిల్ క్లాస్ మొబైల్‌ ఫోన్‌ను ప్రపంచానికి అందించనుంది. ఉత్తమ క్వాలిటీ మ్యూజిక్ ఉపకరణాలను సంగీత ప్రేమికులకు చేరువ చేసిన సోనీ తాజాగా మొబైల్ విభాగం పై ద్ళష్టి సారిచటం మార్కెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. టీవీ .. మ్యూజిక్ ప్లేయర్.. హోమ్ ధియోటర్ ఇలా సోనీ వ్ళద్ధి చేసిన ప్రతి గ్యాడ్జెట్ ట్రెండ్ సెట్టర్ గా నిలిచిందే. ఈ నేపధ్యంలో వస్తున్న మొబైల్ ఫోన్ పై భారీ అంచనాలు నెలకున్నాయి. ప్రస్తుత తరం వినియోగదరాల అంచనాలను ద్ళష్టిలో ఉంచుకునే ఈ మొబైల్‌ను రూపొందించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి.

‘సోనీ టాపివొక LT21i’ (Sony Tapioca LT21i) ఫీచర్లు:

* ఆండ్రాయిడ్ v2.3.7 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,

* 800 MHz సింగిల్ కోర్ ప్రాసెసర్,

* 512 ఎంబీ ర్యామ్,

* 4జీబి రోమ్,

* 3.2 అంగుళాల HVGA టచ్ స్ర్కీన్,

* 3.2 మెగా పిక్సల్ కెమెరా,

* బ్లూటూత్ v2.1,

* వై-ఫై కనెక్టువిటీ,

ధర ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting