సోనీ మరో వాక్ మెన్ సిరిస్ మొబైల్ 'ఎన్ డబ్ల్యు జడ్ 1060'

By Hemasundar
|
Sony Walkman NW Z1060

సోనీ కంప్యూటర్ పరిశ్రమలో నాణ్యమైన ఉత్పత్తలు విడుదల చేసి ప్రపంచ వ్యాప్తంగా మంచి కస్టమర్స్‌‍ని సంపాదించుకుంది. సోనీ అందించేటటువంటి ఉత్పత్తులలో నాణ్యత, అధునాతన టెక్నాలజీలు ఇమిడి ఉంటాయన్న విషయం అందరికి తెలిసిందే. రోజురోజుకీ పెరుగుతున్న టెక్నాలజీని ఆధారంగా చేసుకొని సోనీ కంపెనీ ఈ కొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టడం జరిగింది. వన్ ఇండియా పాఠకుల కొసం ప్రత్యేకంగా గతంలో వివిధ కంపెనీలు విడుదల చేసిన స్మార్ట్ ఫోన్స్ ఫీచర్స్‌ని మరలా ఒకసారి గుర్తు చేయడం జరుగుతుంది.

'సోనీ వాక్‌మెన్ ఎన్ డబ్ల్యు జడ్ 1060' మొబైల్ ప్రత్యేకతలు:

 

జనరల్ ఫీచర్స్

చుట్టుకొలతలు :     70.9 x 134.4 x 11.1 millimetres, 2.8 x 5.3 x 0.4 inches

 

బరువు:     156 grams (battery included)

సాప్ట్ వేర్

ఆపరేటింగ్ సిస్టమ్:     Google Android 2.3 Japanese

సిపియు: 1000 MHz, NVIDIA Tegra 2 250 AP20H, 2x ARM Cortex-A9 MPCore

టచ్ స్క్రీన్:     Multi-touch screen

మెమరీ స్టోరేజి

RAM కెపాసిటీ:     512 MiB

ROM టైపు:     Flash EEPROM

ROM కెపాసిటీ:     30518 MiB

గ్రాఫికల్ సిస్టమ్

డిస్ ప్లే కలర్:     24 bit/pixel (16777216 scales)

డిస్ ప్లే మూలగా:     4.3 ” (109 millimetres)

డిస్ ప్లే రిజల్యూషన్:     480 x 800 (384000 pixels)

డిస్ ప్లే సైజు:     2.21 ” x 3.68 ” (56.08 x 93.47 millimetres)

వీడియో:     1280×720 (720p) resolution

ఆడియో

ఆడియో ఛానల్స్:     stereo sound

ఆడియో అవుట్ పుట్:     3.5mm plug

ఇంటర్‌ఫేసెస్

యుఎస్‌బి:     USB 2.0 client, Hi-Speed (480Mbit/s)

బ్లూటూత్:     Bluetooth 2.1 + Enhanced Data Rate, Internal antenna

వైర్ లెస్:     IEEE 802.11b, IEEE 802.11g, IEEE 802.11n

రేడియో:     FM radio (76-90MHz) with RDS radio reciever

బ్యాటరీ

బ్యాటరీ:     Lithium-ion battery

బ్యాటరీ టాక్ టైమ్:     8 hours

వేరే ప్రత్యేకతలు:

* capacitive touch screen

* built-in digital compass (E-Compass)

* DLNA

* Bluetooth stereo audio profile (A2DP

* AVCRP)

* noise cancellation

* Android Market

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X