హైఎండ్ ఫీచర్లతో రెండు ఫోన్లను లాంచ్ చేయబోతున్న సోనీ
ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీదారీ దిగ్గజం సోనీ తన నూతన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్లను త్వరలో విడుదల చేయనుంది. సోనీ ఎక్స్‌పీరియా 10, ఎక్స్‌పీరియా 10 ప్లస్ పేర్లతో ఫోన్లను లాంచ్ చేయనుంది.
ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీదారీ దిగ్గజం సోనీ తన నూతన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్లను త్వరలో విడుదల చేయనుంది. సోనీ ఎక్స్‌పీరియా 10, ఎక్స్‌పీరియా 10 ప్లస్ పేర్లతో ఫోన్లను లాంచ్ చేయనుంది.కాగా సోనీ ఎక్స్‌పీరియా 10 లో 6 ఇంచుల డిస్‌ప్లే ఏర్పాటు చేయగా ఎక్స్‌పీరియా 10 ప్లస్ లో 6.5 ఇంచుల డిస్‌ప్లేను ఏర్పాటు చేసారు. ఈ రెండు ఫోన్లలో ఆండ్రాయిడ్ 9.0 పై తో పాటు పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు. ధర మరియు ఫీచర్ల పై ఓ లుక్కేయండి

ధరలు
సోనీ ఎక్స్‌పీరియా 10 ధర రూ.27,900
సోనీ ఎక్స్‌పీరియా 10 ప్లస్ ధర రూ.34,300

సోనీ ఎక్స్‌పీరియా 10 ఫీచర్లు...
6 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2560 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2.2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 630 ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై తో పాటు పలు ఆకట్టుకునే ఫీచర్లను ఈ ఫోన్లలో అందిస్తున్నారు, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 13, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్ఈ, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 2870 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 3.0, అడాప్టివ్ చార్జింగ్.

సోనీ ఎక్స్‌పీరియా 10 ప్లస్ ఫీచర్లు...
6.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2560 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 12, 8 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్ఈ, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, క్విక్ చార్జ్ 3.0, అడాప్టివ్ చార్జింగ్.


Click it and Unblock the Notifications