మార్కెట్లోకి సోనీ పెద్దతెర ఫోన్ ‘ఎక్స్‌పీరియా సీ’

|

అంతర్జాతీయ హోదాలో కొనసాగుతున్న ప్రముఖ స్మార్ట్‌ఫోన్‍‌ల తయారీ బ్రాండ్ సోనీ తన కొత్తవర్షన్ ఫాబ్లెట్ ‘ఎక్స్‌పీరియా సీ'ని ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ధర రూ.21,490. ఫోన్ కొనుగోలు పై 6 నెలల యాక్సిడెంటల్ కవరేజ్ ఉంటుందని సోనీ పేర్కొంది. ఎయిర్‌టెల్‌తో భాగస్వామ్యాన్ని ఏర్పరుచుకున్న సోనీ, ఎక్స్‌పీరియా సీ కొనుగోలు పై 1జీబి ఇంటర్నెట్ డేటాను రెండు నెలల వ్యాలిడిటీతో ఆఫర్ చేస్తుంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

సోనీ ఎక్స్‌పీరియా సీ ప్రధాన స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే:

సోనీ సరికొత్త వోమ్నీ‌బ్యాలన్స్ డిజైన్, డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్), 5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 960 x 540పిక్సల్స్), 1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్), 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, 1జీబి ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 3జీ కనెక్టువిటీ, జీపీఎస్, ఏ-జీపీఎస్, బ్లూటూత్, వై-ఫై, డీఎల్ఎన్ఏ, బ్లూటూత్ 4.0, మోషన్ గేమింగ్, ఎఫ్ఎమ్ రేడియో విత్ ఆర్‌డిఎస్, వాక్‌మెన్ అప్లికేషన్, 2330 ఎమ్ఏహెచ్ బ్యాటరీ (10 గంటల టాక్‌టైమ్, 588 గంటల స్టాండ్‌బై టైమ్).

మార్కెట్లోకి సోనీ పెద్దతెర ఫోన్ ‘ఎక్స్‌పీరియా  సీ’

మార్కెట్లోకి సోనీ పెద్దతెర ఫోన్ ‘ఎక్స్‌పీరియా సీ’

సోనీ ఎక్స్‌పీరియా సీ గెలాక్సీ గ్రాండ్ కు పోటీగా నిలవనుంది.

మార్కెట్లోకి సోనీ పెద్దతెర ఫోన్ ‘ఎక్స్‌పీరియా  సీ’

మార్కెట్లోకి సోనీ పెద్దతెర ఫోన్ ‘ఎక్స్‌పీరియా సీ’

ఫోన్ కొనుగోలు పై 6 నెలల యాక్సిడెంటల్ కవరేజ్ ను సోనీ అందిస్తోంది.

మార్కెట్లోకి సోనీ పెద్దతెర ఫోన్ ‘ఎక్స్‌పీరియా  సీ’

మార్కెట్లోకి సోనీ పెద్దతెర ఫోన్ ‘ఎక్స్‌పీరియా సీ’

ఎయిర్‌టెల్‌తో భాగస్వామ్యాన్ని ఏర్పరుచుకున్న సోనీ, ఎక్స్‌పీరియా సీ కొనుగోలు పై 1జీబి ఇంటర్నెట్ డేటాను రెండు నెలల వ్యాలిడిటీతో ఆఫర్ చేస్తుంది.

మార్కెట్లోకి సోనీ పెద్దతెర ఫోన్ ‘ఎక్స్‌పీరియా  సీ’

మార్కెట్లోకి సోనీ పెద్దతెర ఫోన్ ‘ఎక్స్‌పీరియా సీ’

ఎక్స్‌పీరియా సీ ప్రధాన స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే:

సోనీ సరికొత్త వోమ్నీ‌బ్యాలన్స్ డిజైన్, డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్), 5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 960 x 540పిక్సల్స్), 1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్), 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, 1జీబి ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 3జీ కనెక్టువిటీ, జీపీఎస్, ఏ-జీపీఎస్, బ్లూటూత్, వై-ఫై, డీఎల్ఎన్ఏ, బ్లూటూత్ 4.0, మోషన్ గేమింగ్, ఎఫ్ఎమ్ రేడియో విత్ ఆర్‌డిఎస్, వాక్‌మెన్ అప్లికేషన్, 2330 ఎమ్ఏహెచ్ బ్యాటరీ (10 గంటల టాక్‌టైమ్, 588 గంటల స్టాండ్‌బై టైమ్).

 

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X