మార్కెట్లోకి సోనీ ఎక్స్‌పీరియా సీ3.. 10 స్మార్ట్‌ఫోన్‌లకు కఠినమైన సవాల్

|

సెల్ఫీ స్మార్ట్‌ఫోన్ ‘ఎక్స్‌పీరియా సీ3'ని సోనీ ఇండియన్ మార్కెట్లో ఆవిష్కరించింది. ధర రూ.23,990. సెప్టంబర్ 1వ తేదీ నంచి మార్కెట్లో లభ్యమవుతుంది. వైట్ ఇంకా మింట్ కలర్ వేరియంట్‌లలో ఫోన్ అందుబాటులో ఉంటుంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

ఈ సొగసరి డ్యూయల్ సిమ్ ఫోన్ సాఫ్ట్ ఫ్లాష్ ఫీచర్‌తో కూడిన 5 మెగా పిక్సల్ వైడ్-యాంగిల్ ఫ్రంట్ కెమెరా వ్యవస్థను కలిగి ఉంది. ఈ ఫ్రంట్ కెమెరా ద్వారా సెల్ఫీలను సౌకర్యవంతంగా అలానే ఉత్తమ క్వాలిటీతో చిత్రీకరించుకోవచ్చని సోనీ తెలిపింది. ప్రోర్ట్రెయిట్ రీటచ్, ఏఆర్ ఎఫెక్ట్ వంటి ప్రత్యేకమైన సెల్ఫీ కెమెరా అప్లికేషన్‌లను ఫోన్‌లో ముందుగానే లోడ్ చేసారు. ఫోన్ వెనుక భాగంలో అమర్చిన 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా ద్వారా వీడియోలను హైడెఫినిషన్ క్వాలిటీతో చిత్రీకరించుకోవచ్చు.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

సోనీ ఎక్స్‌పీరియా సీ3 కీలక స్పెసిఫికేషన్‌లు:

5 మెగా పిక్సల్ వైడ్-యాంగిల్ ఫ్రంట్ కెమెరా (సెల్ఫీలను చిత్రీకరించుకునేందుకు), 5.5 అంగుళాల హైడెఫినిషన్ ట్రైలూమినస్ డిస్‌ప్లే (రిసల్యూషన్720x 1280పిక్సల్స్), ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 1.2గిగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (సోనీ ఎక్స్‌మార్ సెన్సార్, ఎల్ఈడి ఫ్లాష్ సపోర్ట్), ఈ కెమెరా ద్వారా హైడెఫినిషన్ క్వాలిటీ రికార్డింగ్ సాధ్యమవుతుంది, 2500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ (24 గంటల టాక్‌టైమ్, 1071 గంటల స్టాండ్ బై టైమ్‌తో), కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ, 3జీ, వై-ఫై, బ్లూటూత్).

సోనీ ఎక్స్‌పీరియా సీ3 ఫోన్ రాకతో మార్కెట్లో తీవ్రమైన పోటీని ఎదుర్కొనున్న 10 స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు..

మార్కెట్లోకి సోనీ ఎక్స్‌పీరియా సీ3.. 10 స్మార్ట్‌ఫోన్‌లకు కఠినమైన సవాల్

మార్కెట్లోకి సోనీ ఎక్స్‌పీరియా సీ3.. 10 స్మార్ట్‌ఫోన్‌లకు కఠినమైన సవాల్

Lenovo S850

ఫోన్ ధర రూ.14,554
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

5 అంగుళాల ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్720x 1280పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్ కోర్ 1300 మెగాహెట్జ్ ప్రాసెసర్,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
1జీబి ర్యామ్,
2150 ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.

మార్కెట్లోకి సోనీ ఎక్స్‌పీరియా సీ3.. 10 స్మార్ట్‌ఫోన్‌లకు కఠినమైన సవాల్

మార్కెట్లోకి సోనీ ఎక్స్‌పీరియా సీ3.. 10 స్మార్ట్‌ఫోన్‌లకు కఠినమైన సవాల్

HTC Desire 816

ఫోన్ ధర రూ.25,499
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

5.5 అంగుళాల ఎస్-ఎల్‌సీడీ 2 స్ర్కీన్ (రిసల్యూషన్720x 1280పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4 .4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1600 మెగాహెట్జ్ ప్రాసెసర్,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ కనెక్టువిటీ,
8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
1.5జీబి ర్యామ్,
2600 ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.

మార్కెట్లోకి సోనీ ఎక్స్‌పీరియా సీ3.. 10 స్మార్ట్‌ఫోన్‌లకు కఠినమైన సవాల్

మార్కెట్లోకి సోనీ ఎక్స్‌పీరియా సీ3.. 10 స్మార్ట్‌ఫోన్‌లకు కఠినమైన సవాల్

Oppo Find 7
ఫోన్ ధర రూ.37,990
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

5.5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ స్ర్కీన్ (డిస్‌ప్లే రిసల్యూషన్ 1440x 2560పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 2500 మెగాహెట్జ్ ప్రాసెసర్,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,
32జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
3జీబి ర్యామ్,
3000 ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.

మార్కెట్లోకి సోనీ ఎక్స్‌పీరియా సీ3.. 10 స్మార్ట్‌ఫోన్‌లకు కఠినమైన సవాల్

మార్కెట్లోకి సోనీ ఎక్స్‌పీరియా సీ3.. 10 స్మార్ట్‌ఫోన్‌లకు కఠినమైన సవాల్

Huawei Ascend P7

ఫోన్ ధర రూ.41,000
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1800 మెగాహెట్జ్ ప్రాసెసర్,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 8 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,
16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
2జీబి ర్యామ్,
2500 ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.

మార్కెట్లోకి సోనీ ఎక్స్‌పీరియా సీ3.. 10 స్మార్ట్‌ఫోన్‌లకు కఠినమైన సవాల్

మార్కెట్లోకి సోనీ ఎక్స్‌పీరియా సీ3.. 10 స్మార్ట్‌ఫోన్‌లకు కఠినమైన సవాల్

Xolo Play 8X-1200

ఫోన్ ధర రూ.19,990
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

5 అంగుళాల ఐపీఎస్ ఎల్‍‌సీడీ తాకేతెర (డిస్‌ప్లే రిసల్యూషన్ 1080x 1920పిక్సల్స్ ),
ఆండ్రాయిడ్ వీ4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
ఆక్టా కోర్ 2000 మెగాహెట్జ్ ప్రాసెసర్,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
32జీబి ఇంటర్నల్ మెమరీ,
2జీబి ర్యామ్,
2300 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

మార్కెట్లోకి సోనీ ఎక్స్‌పీరియా సీ3.. 10 స్మార్ట్‌ఫోన్‌లకు కఠినమైన సవాల్

మార్కెట్లోకి సోనీ ఎక్స్‌పీరియా సీ3.. 10 స్మార్ట్‌ఫోన్‌లకు కఠినమైన సవాల్

HTC One (M8)

ఫోన్ ధర రూ.43,590
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

5 అంగుళాల ఎస్-ఎల్‌సీడీ 3 స్ర్కీన్ (రిసల్యూషన్1080x 1920పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 2500 మెగాహెట్జ్ ప్రాసెసర్,
4 అల్ట్రా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ, వై-ఫై, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,
16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
2జీబి ర్యామ్,
2600 ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.

మార్కెట్లోకి సోనీ ఎక్స్‌పీరియా సీ3.. 10 స్మార్ట్‌ఫోన్‌లకు కఠినమైన సవాల్

మార్కెట్లోకి సోనీ ఎక్స్‌పీరియా సీ3.. 10 స్మార్ట్‌ఫోన్‌లకు కఠినమైన సవాల్

Gionee Elife S5.5

ఫోన్ ధర రూ.20,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

5 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్1080x 1920పిక్సల్స్),
ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం (అప్‌గ్రేడబుల్ టూ ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్),
ఆక్టాకోర్ 1700 మెగాహెట్జ్ ప్రాసెసర్,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ ఇంకా వై-ఫై కనెక్టువిటీ,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
2జీబి ర్యామ్,
2300 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

మార్కెట్లోకి సోనీ ఎక్స్‌పీరియా సీ3.. 10 స్మార్ట్‌ఫోన్‌లకు కఠినమైన సవాల్

మార్కెట్లోకి సోనీ ఎక్స్‌పీరియా సీ3.. 10 స్మార్ట్‌ఫోన్‌లకు కఠినమైన సవాల్

HTC One E8

ఫోన్ ధర రూ.33,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

5 అంగుళాల ఎస్ - ఎల్‌సీడీ 3 స్ర్కీన్ ( డిస్‌ప్లే రిసల్యూషన్1080x 1920పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్ కోర్ 2500 మెగాహెట్జ్ ప్రాసెసర్,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
2జీబి ర్యామ్,
2600 ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.

మార్కెట్లోకి సోనీ ఎక్స్‌పీరియా సీ3.. 10 స్మార్ట్‌ఫోన్‌లకు కఠినమైన సవాల్

మార్కెట్లోకి సోనీ ఎక్స్‌పీరియా సీ3.. 10 స్మార్ట్‌ఫోన్‌లకు కఠినమైన సవాల్

Huawei Honor 3C

ఫోన్ ధర రూ.13,203
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

5 అంగుళాల ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 720x1280పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1300 మెగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ కనెక్టువిటీ,
4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
2జీబి ర్యామ్,
2300 ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.

మార్కెట్లోకి సోనీ ఎక్స్‌పీరియా సీ3.. 10 స్మార్ట్‌ఫోన్‌లకు కఠినమైన సవాల్

మార్కెట్లోకి సోనీ ఎక్స్‌పీరియా సీ3.. 10 స్మార్ట్‌ఫోన్‌లకు కఠినమైన సవాల్

Huawei Ascend P6

ఫోన్ ధర రూ.27,299
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

4.7 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్720x 1280పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1500 మెగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ, వై-ఫై, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,
8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
2జీబి ర్యామ్,
2000 ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X