బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ పై ‘సోనీ ఎక్స్‌పీరియా ఇ డ్యూయల్’

Posted By:

బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లకు దేశీయంగా డిమాండ్ నెలకున్న నేపధ్యంలో ప్రముఖ అంతర్జాతీయ స్మార్ట్‌ఫోన్ తయారీ బ్రాండ్ సోనీ తన ఎక్స్‌పీరియా సిరీస్ నుంచి ‘ఎక్స్‌పీరియా ఇ డ్యూయల్' పేరుతో సిరికొత్త డ్యూయల్ సిమ్‌ఫోన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. ధర రూ.10,990. బడ్జెట్ ఫ్రెండ్లీ ధరలో ఆధునిక వర్షన్ స్మార్ట్‌ఫోన్‌ను సొంతం చేసుకుందామనుకునే వారికి సోనీ ఎక్స్‌పీరియా ఇ డ్యూయల్ ఉత్తమ ఎంపిక. ఈ హ్యాండ్సెట్ కొనుగోలు పై ప్రముఖ ఈ-కామర్స్ సైట్ లు అందిస్తున్న బెస్ట్ డీల్స్‌ను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు.

స్పెసిఫికేషన్స్: డ్యూయల్ సిమ్ , ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం (అప్‌గ్రేడబుల్ టూ 4.1జెల్లీబీన్), 3.5 అంగుళాల స్ర్కాచ్ రెసిస్టెంట్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 480 x 320పిక్సల్స్), సింగిల్ కోర్ 1గిగాహెట్జ్ క్వాల్కమ్ ఎమ్ఎస్ఎమ్7227ఏ స్నాప్‌డ్రాగెన్ ప్రాసెసర్, 512ఎంబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెుమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమెరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత, 3.2 మెగా పిక్సల్ రేర్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందకు), హెచ్ఎస్‌డీపీఏ, వై-ఫై, జీపీఎస్, బ్లూటూత్, 1500ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

ఫోన్ ప్రత్యేకతలు: నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్, క్లియర్ హైడెఫినిషన్ వాయిస్ 3డీ సరౌండ్, డీఎల్ఎన్ఏ కనెక్టువిటీ.

స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ఇంకా ట్యాబ్లెట్ పీసీలకు సంబంధించి మరిన్ని గ్యాలరీలను చూడాలనకుంటే క్లిక్ చేయండి:

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ పై ‘సోనీ ఎక్స్‌పీరియా ఇ డ్యూయల్’

Saholic (సాహోలిక్ డాట్ కామ్)
లింక్ అడ్రస్:

బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ పై ‘సోనీ ఎక్స్‌పీరియా ఇ డ్యూయల్’

infibeam (ఇన్ఫీబీన్ డాట్ కామ్)
లింక్ అడ్రస్:

బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ పై ‘సోనీ ఎక్స్‌పీరియా ఇ డ్యూయల్’

eBay (ఈబే డాట్ కామ్)
లింక్ అడ్రస్:

బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ పై ‘సోనీ ఎక్స్‌పీరియా ఇ డ్యూయల్’

Mirchimart (మిర్చిమార్ట్ డాట్ కామ్)
లింక్ అడ్రస్:

బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ పై ‘సోనీ ఎక్స్‌పీరియా ఇ డ్యూయల్’

homeshop18 (హోమ్‌షాప్18 డాట్ కామ్)
లింక్ అడ్రస్:

బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ పై ‘సోనీ ఎక్స్‌పీరియా ఇ డ్యూయల్’

ద మొబైల్ స్టోర్ (The Mobile Store):
లింక్ అడ్రస్:

బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ పై ‘సోనీ ఎక్స్‌పీరియా ఇ డ్యూయల్’

షాపింగ్ డాట్ ఇండియాటైమ్స్ (shopping.indiatimes):
లింక్ అడ్రస్:

బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ పై ‘సోనీ ఎక్స్‌పీరియా ఇ డ్యూయల్’

ఆడెక్స్ మార్ట్ (adexmart):
లింక్ అడ్రస్:

బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ పై ‘సోనీ ఎక్స్‌పీరియా ఇ డ్యూయల్’

షాప్‌క్లూస్ (shopclues):
లింక్ అడ్రస్:

బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ పై ‘సోనీ ఎక్స్‌పీరియా ఇ డ్యూయల్’

మానియాక్ స్టోర్ (maniacStore):
లింక్ అడ్రస్:

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot