సోనీ ఎక్స్‌పీరియా ఇ1 డ్యుయల్..5 బెస్ట్ డీల్స్
సోనీ ఇటీవల దేశీయ మార్కెట్లో ఆవిష్కరించిన మధ్య ముగింపు స్మార్ట్‌ఫోన్ ఎక్స్‌పీరియా ఇ1 డ్యుయల్ మార్చి 10 నుంచి ఇండియన్ ఇ-కామర్స్ మార్కెట్లో లభ్యంకానుంది. ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ Infibeam ఈ డ్యుయల్ సిమ్ మొబైలింగ్ డివైస్ ను రూ.9,899కి ఆఫర్ చేస్తోంది. డ్యుయల్ సిమ్ వేరియంట్ ఎక్స్‌పీరియా ఇ1 డ్యుయల్ అధికారిక ధర రూ.10,490.
ఫోన్ కీలక స్పెసిఫికేషన్‌లు:
ఆండ్రాయిడ్ 4.3 ఆపరేటింగ్ సిస్టం, డ్యుయల్ సిమ్, ఫోన్ బరువు 120 గ్రాములు, పరిమాణం 18x62.4x12మిల్లీ మీటర్లు, 4 అంగుళాల WVGA డిస్‌ప్లే (రిసల్యూషన్480x 00పిక్సల్స్), 233 పీపీఐ పిక్సల్ డెన్సిటీ, 1.2గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 200 (ఎమ్ఎస్ఎమ్8210 ప్రాసెసర్), 512ఎంబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 3 మెగా పిక్సల్ రేర్ కెమెరా (720 పిక్సల్ రికార్డింగ్) 1700ఎమ్ఏహెచ్ బ్యాటరీ (9 గంటల టాక్‌టైమ్, 551 గంటల స్టాండ్‌బై టైమ్). 3జీ కనెక్టువిటీ, బ్లాక్, పర్పిల్ ఇంకా వైట్ కలర్ వేరియంట్‌లలో ఈ డివైస్‌లు లభ్యం కానున్నాయి.
సోనీ ఎక్స్‌పీరియా ఇ1 డ్యుయల్ కొనుగోలు పై అందుబాటులో ఉన్న 5 బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్‌ను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

సోనీ ఎక్స్‌పీరియా ఇ1 డ్యుయల్..5 బెస్ట్ డీల్స్
infibeam
ఆఫర్ చేస్తున్న ధర రూ.9,899
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

సోనీ ఎక్స్‌పీరియా ఇ1 డ్యుయల్..5 బెస్ట్ డీల్స్
Flipkart
ఆఫర్ చేస్తున్న ధర రూ.9,990
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

సోనీ ఎక్స్‌పీరియా ఇ1 డ్యుయల్..5 బెస్ట్ డీల్స్
themobilestore
ఆఫర్ చేస్తున్న ధర రూ.9,990
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

సోనీ ఎక్స్‌పీరియా ఇ1 డ్యుయల్..5 బెస్ట్ డీల్స్
Saholic
ఆఫర్ చేస్తున్న ధర రూ.9,990
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

సోనీ ఎక్స్‌పీరియా ఇ1 డ్యుయల్..5 బెస్ట్ డీల్స్
jeetle
ఆఫర్ చేస్తున్న ధర రూ.9,490
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








