రూ.12,000లకే బెస్ట్ సోనీ ఎక్స్‌పీరియా ఫోన్
ఇటీవల బెర్లిన్ లో నిర్వహించి ఐఎఫ్ఏ 2014 టెక్నాలజీ ట్రే షో ఎగ్జిబిషన్‌లో సోనీ ఆవిష్కరించిన బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ ఎక్స్‌పీరియా ఇ3 డ్యూయల్ సిమ్ ఇండియన్ మార్కెట్లో లభ్యమవుతోంది. ధర రూ.11,990. సింగిల్ సిమ్ వేరియంట్ లోనూ ఈ ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ ఫోన్ లభ్యమవుతోంది.
సోనీ ఎక్స్‌పీరియా ఇ3 డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకతలు.... ఫోన్ బరువు 143.8 గ్రాములు, చుట్టుకొలత 137.1 x 69.4 x 8.5 మిల్లీ మీటర్లు, డ్యూయల్ సిమ్ కనెక్టువిటీ, గూగుల్ ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 1.2గిగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 4.5 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 854 x 480పిక్సల్స్), 5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 1జీబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 2330 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
సోనీ ఎక్స్‌పీరియా ఇ3 స్మార్ట్‌ఫోన్ కొనుగోలు పై ఆన్‌లైన్ మార్కెట్లో అందుబాటులో ఉన్న 10 బెస్ట్ డీల్స్‌ను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

సోనీ ఎక్స్‌పీరియా ఇ3 డ్యూయల్ సిమ్ ..బెస్ట్ డీల్స్
Infibeam
ఈ రిటైలర్ సోనీ ఎక్స్‌పీరియా ఇ3 డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్‌ను రూ.12190 ధరకు విక్రయిస్తోంది.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

సోనీ ఎక్స్‌పీరియా ఇ3 డ్యూయల్ సిమ్ ..బెస్ట్ డీల్స్
Snapdeal
ఈ రిటైలర్ సోనీ ఎక్స్‌పీరియా ఇ3 డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్‌ను రూ. 12175 ధరకు విక్రయిస్తోంది.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

సోనీ ఎక్స్‌పీరియా ఇ3 డ్యూయల్ సిమ్ ..బెస్ట్ డీల్స్
Amazon
ఈ రిటైలర్ సోనీ ఎక్స్‌పీరియా ఇ3 డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్‌ను రూ. 12490 ధరకు విక్రయిస్తోంది.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

సోనీ ఎక్స్‌పీరియా ఇ3 డ్యూయల్ సిమ్ ..బెస్ట్ డీల్స్
Shopping.indiatimes
ఈ రిటైలర్ సోనీ ఎక్స్‌పీరియా ఇ3 డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్‌ను
రూ. 11,999 ధరకు విక్రయిస్తోంది. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

సోనీ ఎక్స్‌పీరియా ఇ3 డ్యూయల్ సిమ్ ..బెస్ట్ డీల్స్
Ebay
ఈ రిటైలర్ సోనీ ఎక్స్‌పీరియా ఇ3 డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్‌ను రూ. 12345 ధరకు విక్రయిస్తోంది.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

సోనీ ఎక్స్‌పీరియా ఇ3 డ్యూయల్ సిమ్ ..బెస్ట్ డీల్స్
Univercell
ఈ రిటైలర్ సోనీ ఎక్స్‌పీరియా ఇ3 డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్‌ను
రూ. 12499 ధరకు విక్రయిస్తోంది.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

సోనీ ఎక్స్‌పీరియా ఇ3 డ్యూయల్ సిమ్ ..బెస్ట్ డీల్స్
TheMobileStore
ఈ రిటైలర్ సోనీ ఎక్స్‌పీరియా ఇ3 డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్‌ను రూ.12490 ధరకు విక్రయిస్తోంది.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

సోనీ ఎక్స్‌పీరియా ఇ3 డ్యూయల్ సిమ్ ..బెస్ట్ డీల్స్
HomeShop18
ఈ రిటైలర్ సోనీ ఎక్స్‌పీరియా ఇ3 డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్‌ను రూ.12399 ధరకు విక్రయిస్తోంది. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

సోనీ ఎక్స్‌పీరియా ఇ3 డ్యూయల్ సిమ్ ..బెస్ట్ డీల్స్
Ebay: Sony Xperia E3 Single Sim
ఈ రిటైలర్ సోనీ ఎక్స్‌పీరియా ఇ3 సింగిల్ సిమ్ స్మార్ట్‌ఫోన్‌ను రూ. 11,030 ధరకు విక్రయిస్తోంది. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

సోనీ ఎక్స్‌పీరియా ఇ3 డ్యూయల్ సిమ్ ..బెస్ట్ డీల్స్
Shopping.indiatimes - Sony Xperia E3 Single SIM
ఈ రిటైలర్ సోనీ ఎక్స్‌పీరియా ఇ3 సింగిల్ సిమ్ స్మార్ట్‌ఫోన్‌ను రూ.10,999 ధరకు విక్రయిస్తోంది.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Click it and Unblock the Notifications