టాప్ హిరోల మధ్య ‘త్రిముఖ పోరు’!

Posted By: Prashanth

టాప్ హిరోల మధ్య ‘త్రిముఖ పోరు’!

 

స్మార్ట్‌ఫోన్ సంగ్రామంలో భాగంగా మూడు ప్రముఖ దిగ్గజాల మధ్య రసవత్తరమైన ‘త్రిముఖ పోటీ’ ఏర్పడింది. సామ్‌సంగ్, సోనీ, హెచ్‌టీసీ‌లు తమ బలాబాలను ప్రదర్శించుకుంటున్నాయి. ఈ బ్రాండ్‌లు రూపొందించిన స్మార్ట్‌ఫోన్‌లు గెలాక్సీ ఎస్3, హెచ్‌టీసీ వన్ఎక్స్, సోనీ ఎక్ప్‌పీరియో ఐయాన్‌లు పోటీ మార్కెట్లో కనవిందు చేస్తున్నాయి. వీటి స్పెసిఫికేషన్‌ల మధ్య విశ్లేషణ క్లుప్తంగా.......

ఫోన్ పరిమాణం ఇంకా బరవు:

ఎక్ప్‌పీరియా ఐయోన్: బరువు 144 గ్రాములు, చుట్టుకొలత 133 x 68 x 10.6 మీల్లీమీటర్లు,

గెలాక్సీ ఎస్3: బరువు 133 గ్రాములు, చుట్టుకొలత 136.6 x 70.6 x 8.6మిల్లీమీటర్లు,

హెచ్‌టీసీ వన్ ఎక్స్: 130 గ్రాములు, చుట్టుకొలత 134.8 x 69.9 x 8.9మిల్లీ మీటర్లు,

డిస్‌ప్లే:

ఎక్ప్‌పీరియా ఐయోన్: 4.6అంగుళాల రియాల్టీ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), 313 పీపీఐ పిక్సల్ డెన్సిటీ, స్ర్కాచ్ రెసిస్టెంట్, షాటర్ ప్రూఫ్, మల్టీ టచ్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, సోనీ మొబైల్ బ్రావియా ఇంజన్,

గెలాక్సీ ఎస్3: 4.8 అంగుళాల సూపర్ ఆమోల్డ్ కెపాసిటివ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 720 x 1280పిక్సల్స్), 306 పీపీఐ పిక్సల్ డెన్సిటీ, మల్టీటచ్ డిస్‌ప్లే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 2,

హెచ్‌టీసీ వన్ ఎక్స్: 4.7 అంగుళాల సూపర్ ఎల్‌సీడీ2 కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 720 x 1280పిక్సల్స్), పీపీఐ 313 పిక్సల్స్,

ఆపరేటింగ్ సిస్టం:

ఎక్ప్‌పీరియా ఐయోన్: ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,

గెలాక్సీ ఎస్3: ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం (ఆండ్రాయిడ్ జెల్లీబీన్‌కు అప్‌గ్రేడబుల్ త్వరలో),

హెచ్‌టీసీ వన్ ఎక్స్: ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం (ఆండ్రాయిడ్ జెల్లీబీన్‌కు అప్‌గ్రేడబుల్ త్వరలో),

Read In English

ప్రాసెసర్:

ఎక్ప్‌పీరియా ఐయోన్: 1.5గిగాహెర్జ్ డ్యూయల్ కోర్ క్వాల్కమ్ ఎమ్ఎస్ఎమ్ 8260 స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్,

గెలాక్సీ ఎస్3: 1.4గిగాహెర్జ్ క్వాడ్‌కోర్ ఎక్సినోస్ 4 క్వాడ్ ప్రాసెసర్,

హెచ్‌టీసీ వన్ ఎక్స్: ఎన్-విడియా టెగ్రా 3 చిప్‌సెట్ (క్లాక్ వేగం 1.5గిగాహెర్జ్),

కెమెరా:

ఎక్ప్‌పీరియా ఐయోన్: 12 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్, ఆర్ సెన్సార్), 1.3 మెగా పిక్సల్ కెమెరా, 720 పిక్సల్ వీడియో రికార్డింగ్,

గెలాక్సీ ఎస్3: 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (రిసల్యూషన్ 3264×2448పిక్సల్స్), 1.9 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్),

హెచ్‌టీసీ వన్ ఎక్స్: 8 మెగా పిక్సల్ ఆటోఫోకస్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్, హైడెఫినిషన్ వీడియో రికార్డింగ్, జియో ట్యాగింగ్, ఫేస్ ఇంకా స్మైల్ డిటెక్షన్), 1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,

మెమరీ:

ఎక్ప్‌పీరియా ఐయోన్: 16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబి వరకు పొడిగించుకునే సౌలభ్యత,

గెలాక్సీ ఎస్3: 16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబి వరకు పొడిగించుకునే సౌలభ్యత,

హెచ్‌టీసీ వన్ ఎక్స్: 16జీబి ఇంటర్నల్ మెమెరీ,

కనెక్టువిటీ:

ఎక్ప్‌పీరియా ఐయోన్: వై-ఫై 802.11 b/g/n, వై-ఫై డైరెక్ట్, డీఎల్ఎన్ఏ, వై-ఫై

హాట్‌స్పాట్, బ్లూటూత్ విత్ ఏ2డీపీ, మైక్రోయూఎస్బీ 2.0.

గెలాక్సీ ఎస్3: వై-ఫై 802.11 b/g/n, వై-ఫై డైరెక్ట్, డీఎల్ఎన్ఏ, వై-ఫై

హాట్‌స్పాట్, బ్లూటూత్ విత్ ఏ2డీపీ, మైక్రోయూఎస్బీ 2.0.

హెచ్‌టీసీ వన్ ఎక్స్: వై-ఫై 802.11 b/g/n, వై-ఫై డైరెక్ట్, డీఎల్ఎన్ఏ, వై-ఫై

హాట్‌స్పాట్, బ్లూటూత్ విత్ ఏ2డీపీ, మైక్రోయూఎస్బీ 2.0.

బ్యాటరీ:

ఎక్ప్‌పీరియా ఐయోన్: 1900ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ (10 గంటల టాక్ టైమ్, 400 గంటల స్టాండ్ బై టైమ్),

గెలాక్సీ ఎస్3: లియోన్ 2050ఎమ్ఏహెచ్ బ్యాటరీ (12 గంటల టాక్ టైమ్, 790 గంటల స్టాండ్ బై టైమ్),

హెచ్‌టీసీ వన్ ఎక్స్: లియోన్ 1800ఎమ్ఏహెచ్ బ్యాటరీ (8 గంటల టాక్ టైమ్),

ధరలు:

ఎక్ప్‌పీరియా ఐయోన్: రూ.36,999,

గెలాక్సీ ఎస్3: రూ.38,400 (16జీబి వర్షన్), రూ.41,500 (32జీబి వర్షన్),

హెచ్‌టీసీ వన్ ఎక్స్: రూ.36,099.

తీర్పు:

ప్రాసెసర్ విషయంలో ఎక్ప్‌పీరియా ఐయోన్ మంచి మార్కులు కొట్టేసింది. స్లిమ్ విషయంలో హెచ్‌టీసీ వన్ ఎక్స్‌కు ప్రాధాన్యత లభిస్తుంది. ఆధునిక సాఫ్ల్‌వేర్ ఫీచర్ల విషయంలో గెలాక్సీ ఎస్3 అగ్రస్థానంలో నిలుస్తుంది. మీరు స్మార్ట్‌ఫోన్ నుంచి ఖచ్చితమైన క్వాలిటీ ఫోటోగ్రఫీని కోరుకున్నట్లయితే ఎక్స్‌పీరియా ఐయోన్ ఉత్తమ ఎంపిక.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot