ఆన్‌లైన్ మార్కెట్లోకి సోనీ ఎక్స్‌పీరియా ఎమ్ (డ్యూయల్ సిమ్)

Posted By:

సోనీ ఎ‌క్స్‌పీరియా సిరీస్ నుంచి ఇటీవల ఆవిష్కరించబడిన డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్ ‘సోనీ ఎక్స్‌పీరియా ఎమ్'. ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్లయిన సాహోలిక్ ఇంకా ఫ్లిప్‌కార్ట్‌లు ఈ సొగసరి స్మార్ట్‌ హ్యాండ్‌సెట్‌ను రూ.14,990కి ఆఫర్ చేస్తున్నాయి. అక్టోబర్ 3 నుంచి వీటి డెలివరీ ప్రక్రియ ప్రారంభమవుతుందని సాహోలిక్ తన లిస్టింగ్స్‌లో పేర్కొంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

సోనీ ఎక్స్‌పీరియా ఎమ్ కీలక స్సెసిఫికేషన్‌లు:

4 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 480 x 854పిక్సల్స్), డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్), ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ ఫీచర్, 0.3 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, 1750 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఆన్‌లైన్ మార్కెట్లోకి సోనీ ఎక్స్‌పీరియా ఎమ్ (డ్యూయల్ సిమ్)

సోనీ ఎక్స్‌పీరియా ఎమ్ ఫోటో గ్యాలరీ

సోనీ ఎక్స్‌పీరియా ఎమ్ ఫోటో గ్యాలరీ

సోనీ ఎక్స్‌పీరియా ఎమ్ ఫోటో గ్యాలరీ

సోనీ ఎక్స్‌పీరియా ఎమ్ ఫోటో గ్యాలరీ

సోనీ ఎక్స్‌పీరియా ఎమ్ ఫోటో గ్యాలరీ

సోనీ ఎక్స్‌పీరియా ఎమ్ ఫోటో గ్యాలరీ

సోనీ ఎక్స్‌పీరియా ఎమ్ ఫోటో గ్యాలరీ

సోనీ ఎక్స్‌పీరియా ఎమ్ ఫోటో గ్యాలరీ

సోనీ ఎక్స్‌పీరియా ఎమ్ ఫోటో గ్యాలరీ

సోనీ ఎక్స్‌పీరియా ఎమ్ ఫోటో గ్యాలరీ

సోనీ ఎక్స్‌పీరియా ఎమ్ ఫోటో గ్యాలరీ

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot