Just In
- 3 hrs ago ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- 4 hrs ago స్మార్ట్‌వాచ్ సెగ్మెంట్లోకి ప్రముఖ సంస్థ.. 8 రోజుల బ్యాటరీ లైఫ్, హెల్త్ ట్రాకర్లతో ProWatch విడుదల..!
- 4 hrs ago Airtel ఇంటర్నేషనల్ రోమింగ్ ప్లాన్, 184 దేశాలకు ఒకే ప్లాన్! ధర,బెనెఫిట్ ల వివరాలు
- 7 hrs ago ధర రూ.12,999కే 11 అంగుళాల డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో రెడ్మి ట్యాబ్లెట్ విడుదల.. పూర్తి వివరాలు..!
Don't Miss
- Sports CSK vs LSG: శతక్కొట్టిన రుతురాజ్ గైక్వాడ్.. చితక్కొట్టిన శివమ్ దూబే!
- News బాలయ్య ఎన్నికల ప్రచార జోరు: కీలక హామీలు
- Movies Krishna Bhagavan: రవితేజ, వైవీఎస్ చౌదరి అలా గోడ దూకి వచ్చేవాళ్లు.. నన్ను అలా అనుకొని!
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
సోని డ్రీమ్ మోడల్ విడుదల ఎప్పుడు..?
మొబైల్ నిర్మాణ రంగంలో విశ్వసనీయ బ్రాండ్‌గా అంతర్జాతీయ గుర్తింపు పొందిన సోని తనకు కలిసొచ్చిన ఎక్స్‌పీరియా (Xperia) వర్షన్లో కొత్త మోడల్ స్మార్ట్‌ఫోన్‌ను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తుంది. సోని ఎక్స్‌పీరియా ‘ఇ డ్రీమ్ 6’ మోడల్లో డిజైన్ కాబుడుతున్న ఈ గ్యాడ్జెట్ స్పెసిఫికేషన్స్ మరియు ఫీచర్లు (తెలిసిన సమాచారం మేరకు):
కీలక ఫీచర్లు:
గుగూల్ ఆండ్రాయిడ్ 4.0 ఆపరేటింగ్ సిస్టం పై మొబైల్ రన్ అవుతుంది. ప్రాసెసర్ పై ఖచ్చితమైన క్లారిటీ లేనప్పటికి క్లాక్ స్పీడ్ మాత్రం 1500 MHz, జీఎస్ఎమ్(GSM) 850 / 900 / 1800 / 1900 , యూఎమ్ టీఎస్(UMTS) 850 / 1900 / 2100 నెట్‌వర్క్‌లను మొబైల్ సపోర్ట్ చేస్తుంది. నిక్షిప్తం చేసిన జీపీఆర్ఎస్, ఎడ్జ్, హెచ్ఎస్ డీపీఏ వ్యవస్థలు నెట్ బ్రౌజింగ్‌ను మరింత సులభతరం చేస్తాయి.
డిస్ప్లే ఫీచర్లు:
ఫోన్ డిస్ప్లే 4.6 అంగుళాలు, స్ర్కీన్ రిసల్యూషన్ 720 x 1280 పిక్సల్స్, మల్టీ టచ్ సౌలభ్యతతో డివైజ్‌ను సులువుగా ఆపరేట్ చేయచ్చు.
కనెక్టువిటీ ఫీచర్లు:
మొబైల్లో నిక్ఫిప్తం చేసిన బ్లూటూత్ వర్షన్ 2.1, వైర్ లెస్ లాన్(LAN), అసిస్టడ్ జీపీఎస్ (GPS),యూఎస్బీ 2.0, మైక్రో యూఎస్బీ కనెక్టర్ తదితర అంశాలు వేగవంతమైన డేటా ట్రాన్స్‌ఫరింగ్‌కు దోహదపడతాయి. ర్యామ్ 1జీబి, ఫోన్ ఇంటర్నల్ మెమరీ 10 జీబి, 3.5mm ఆడియో జాక్, యాక్సిలరోమీటర్ సౌకర్యం.
కెమెరా స్పెసిఫికేషన్:
13.2 మెగా పిక్సల్ సామర్ధ్యం గల కెమెరాను మొబైల్లో లోడ్ చేశారు. ఆప్టికల్ జూమ్, ఆటో ఫోకస్ , ఎల్ఈడి ఫ్లాష్ వ్యవస్థలు అదనం. ఈ కెమెరా నాణ్యమైన వీడియోల పాటు ఫోటోలునందిస్తుంది. నిరంతరాయంగా వినోదాన్ని పంచే ఆడియో మరియు వీడియో ప్లేయర్ వ్యవస్థను గ్యాడ్జెట్లో లోడ్ చేశారు. అత్యాధునిక హంగులతో రూపుదిద్దుకుంటున్న సోని ఎక్స్‌పీరియా ‘ఇ డ్రీమ్ 6’ వచ్చే ఏడాది మార్చిలో వినియోగదారుల ముందుకు రానుంది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470