‘సమ్మర్’ రికార్డులను ఈ సూపర్ బ్రేక్ చేస్తుందా..?

Posted By: Super

‘సమ్మర్’ రికార్డులను ఈ సూపర్  బ్రేక్ చేస్తుందా..?

 

సోనీ లోగాతో విడుదలవుతున్న తొలి స్మార్ట్‌ఫోన్ సోనీ ఎక్స్‌పీరీయా ఈ ఏప్రిల్ నుంచి భారత్‌లో  లభ్యం కానుంది. రూ.30,000 ధరకు ఈ స్మార్ట్‌ఫోన్‌ను  విక్రయించనున్నారు. ప్లేస్టేషన్ గుర్తంపు పొందిన ఈ హ్యాండ్‌సెట్ గేమింగ్ ప్రేమికుల ఆనందాలకు అవదులు లేకుండా చేస్తుంది.

ఫోన్ ప్రధాన ఫీచర్లను పరిశీలిస్తే:

*  4.3 అంగుళాల హై డెఫినిషన్ డిస్‌ప్లే,

*     ఆండ్రాయిడ్ 2.3.7 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,

*    1జీబి ర్యామ్,

*    12 మెగా పిక్సల్ కెమెరా,

*    హై డెఫినిషన్ వీడియో రికార్డింగ్,

*    బ్లూటూత్, 3జీ, వై-ఫై.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot