Just In
- 5 hrs ago
ఇండియా సొంత మొబైల్ OS, BharOS ను మీ ఫోన్లో అప్డేట్ చేయవచ్చా? తెలుసుకోండి.
- 8 hrs ago
రిపబ్లిక్ డే సందర్భంగా Flipkart లో ఈ ఫోన్లపై భారీ ఆఫర్లు! ఆఫర్ల లిస్ట్ చూడండి!
- 10 hrs ago
Facebook మెసెంజర్ వాడుతున్నారా? ఈ కొత్త ఫీచర్ గురించి తెలుసుకోండి!
- 12 hrs ago
ఫిబ్రవరి లో లాంచ్ కానున్న టాప్ ప్రీమియం ఫోన్లు! టాప్ 10 ఫోన్ల లిస్ట్!
Don't Miss
- Sports
ICC ODI Rankings: కివీస్ క్లీన్ స్వీప్.. టీమిండియాదే అగ్రస్థానం! ఆసీస్ పనిబడితే..!
- News
మినీ `వందే భారత్` రైళ్లు- 8 బోగీలతో: ఏపీలో ఈ రెండు రూట్లల్లో..!!
- Movies
RRR for Oscars 2023: రాజమౌళి అద్బుతం.. ప్రభాస్, బాలయ్య, రవితేజ ఏమన్నారంటే?
- Finance
Tata motors: ధరలు పెంచిన టాటా మోటార్స్.. ఆ వాహనాలపై తగ్గిన డిస్కౌంట్లు
- Lifestyle
వినడం కూడా ఒక కళ, మీకు పెళ్లైతే వినడం నేర్చుకోవాల్సిందే..
- Automobiles
గ్రాండ్ విటారా కోసం రీకాల్ ప్రకటించిన మారుతి సుజుకి.. కారణం ఏమిటంటే?
- Travel
రథసప్తమికి ముస్తాబవుతోన్న అరసవల్లి సూర్యదేవాలయం!
ఇండియన్ మార్కెట్లో సిద్ధంగా ఉన్న సోనీ ఎక్స్‌పీరియా స్మార్ట్‌ఫోన్‌లు
స్మార్ట్‌ఫోన్‌లను స్టైలిష్‌గా తీర్చిదిద్దటంలో సోనీది అందవేసిన చేయి. ఉత్తమ డిజైనింగ్‌కు గాను నాలుగు రెడ్ డాట్ అవార్డులు ఇటీవల సోనీని వరించాయి. బ్రాండ్ నుంచి విడుదలైన ఎక్స్‌పీరియా రేంజ్ ఫోన్‌లకు ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్. విశ్వసనీయతకు పెద్దపీట వేసే సోనీ ఇండియన్ మార్కెట్లో అనేక వేరియంట్‌లలో తన ఎక్స్‌పీరియా సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను ఆవిష్కరించింది. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ఇండియన్ మార్కెట్లో సరసమైన ధరల్లో లభ్యమవుతున్న ఉత్తమ శ్రేణి సోనీ ఎక్స్‌పీరియా సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు.
సోనీ ఎక్స్‌పీరియా ఎల్:
ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 4.3 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 854 x 480పిక్సల్స్), 1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమెరీ,
వీజీఏ ఫ్రంట్ కెమెరా, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, 1750ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ధర రూ.15,799.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:
సోనీ ఎక్స్‌పీరియా ఇ డ్యూయల్:
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్), ఆండ్రాయడ్ ఐసీఎస్ ఆపరేటింగ్ సిస్టం (4.1జెల్లీబీన్ వర్షన్‌కు అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు), 3.5 అంగుళాల టచ్‌స్ర్కీన్, 1గిగాహెట్జ్ సింగిల్ కోర్ ప్రాసెసర్, 512ఎంబి ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 3.2 మెగా పిక్సల్ రేర్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ కెమెరా, వై-ఫై, జీపీఎస్, బ్లూటూత్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, 1500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ధర రూ.8,790. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

సోనీ ఎక్స్‌పీరియా ఎల్
సోనీ ఎక్స్‌పీరియా ఎల్:
ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
4.3 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 854 x 480పిక్సల్స్),
1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ మెమెరీ,
వీజీఏ ఫ్రంట్ కెమెరా,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,
1750ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర రూ.15,799.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

సోనీ ఎక్స్‌పీరియా ఇ డ్యూయల్
సోనీ ఎక్స్‌పీరియా ఇ డ్యూయల్:
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
ఆండ్రాయడ్ ఐసీఎస్ ఆపరేటింగ్ సిస్టం (4.1జెల్లీబీన్ వర్షన్‌కు అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు),
3.5 అంగుళాల టచ్‌స్ర్కీన్,
1గిగాహెట్జ్ సింగిల్ కోర్ ప్రాసెసర్,
512ఎంబి ర్యామ్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
3.2 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
వీజీఏ ఫ్రంట్ కెమెరా,
వై-ఫై, జీపీఎస్, బ్లూటూత్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,
1500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర రూ.8,790.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

సోనీ ఎక్స్‌పీరియా ఎస్‌పి
సోనీ ఎక్స్‌పీరియా ఎస్‌పి:
4.6 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.7గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
వీజీఏ ఫ్రంట్ కెమెరా,
1జీబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ మెమరీ,
వై-ఫై, జీపీఎస్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమెరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
2370ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర రూ.20,499.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

సోనీ ఎక్స్‌పీరియా జడ్
సోనీ ఎక్స్‌పీరియా జడ్:
5 అంగుళాల టచ్‌స్ర్కీన్,
1.5గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
13 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
వై-ఫై, బ్లూటూత్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,
2జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
2330ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర రూ.30,990.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

సోనీ ఎక్స్‌పీరియా జడ్‌ఎల్
సోనీ ఎక్స్‌పీరియా జడ్‌ఎల్:
5 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.5గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమెరీ,
13 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
2330 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర రూ.27,990
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

సోనీ ఎక్స్‌పీరియా జడ్‌ఆర్
సోనీ ఎక్స్‌పీరియా జడ్‌ఆర్:
4.6 అంగుళాల హైడెఫినిషన్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్720x 1280పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.1జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.5గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబి వరకు విస్తరించుకున సౌలభ్యత,
13 మెగా పిక్సల్ రేర్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ కెమెరా,
3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,
2300ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర రూ.28,499
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470