మార్కెట్లోకి సోనీ ఎక్స్‌పీరియా టీ2, 8 బెస్ట్ డీల్స్!

|

ఈ ఏడాది ఆరంభంలో జపాన్‌కు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ సోనీ.. ‘ఎక్స్‌పీరియా టీ2'(Xperia T2) పేరుతో ఓ అల్ట్రా డ్యుయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్‌ను అంతర్జాతీయ మార్కెట్లో ఆవిష్కరించింది. మార్చి ఆరంభంలో ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ.25,990 ధర ట్యాగ్‌తో సోనీ, ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. బడ్జెట్ ఫ్రెండ్లీ ధర శ్రేణిలో నాణ్యమైన స్మార్ట్ మొబైలింగ్ స్పెసిఫికేషన్‌లతో మార్కెట్లోకి అడుగుపెట్టిన ఈ డివైస్‌ను భారతీయులు ఓ రేంజ్‌లో ఆదరిస్తున్నారు. ఎక్స్‌పీరియా టీ2 స్మార్ట్‌ఫోన్‌ను ఆకర్షణీయమైన ధర శ్రేణిల్లో ఆఫర్ చేస్తున్న పలువురు ఆన్‌లైన్ రిటైలర్‌లకు సంబంధించిన వివరాలను నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా గిజ్‌బాట్ మీతో షేర్ చేసుకుంటోంది....

ఫోన్ స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే:

6 అంగుళాల హైడెఫినిషన్ ట్రైలూమినస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 720 x 1080పిక్సల్స్),
1.4గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్,
అడ్రినో 305 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
2జీబి ర్యామ్,
ఆండ్రాయిడ్ 4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
13 మెగా పిక్సల్ రేర్ కెమెరా (సోనీ ఎక్స్‌‍మార్ ఆర్ఎస్ సెన్సార్, ఎల్ఈడి ఫ్లాష్, 1080 పిక్సల్ వీడియో రికార్డింగ్),
1.1 మెగా పిక్సల్ హైడెఫినిషన్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
8జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
4జీ ఎల్టీఈ, 3జీ కనెక్టువిటీ, వై-ఫై, బ్లూటూత్, డ్యుయల్ సిమ్ స్లాట్,
3000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

సోనీ ‘ఎక్స్‌పీరియా టీ2 కొనుగోలు పై అందుబాటులో ఉన్న 8 బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్‌‍ను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు..

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

మార్కెట్లోకి సోనీ ఎక్స్‌పీరియా టీ2, 8 బెస్ట్ డీల్స్!

మార్కెట్లోకి సోనీ ఎక్స్‌పీరియా టీ2, 8 బెస్ట్ డీల్స్!

infibeam

ఆఫర్ చేస్తోన్న ధర రూ. 24,990
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

మార్కెట్లోకి సోనీ ఎక్స్‌పీరియా టీ2, 8 బెస్ట్ డీల్స్!

మార్కెట్లోకి సోనీ ఎక్స్‌పీరియా టీ2, 8 బెస్ట్ డీల్స్!

Snapdeal

ఆఫర్ చేస్తోన్న ధర రూ.24,790
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

మార్కెట్లోకి సోనీ ఎక్స్‌పీరియా టీ2, 8 బెస్ట్ డీల్స్!

మార్కెట్లోకి సోనీ ఎక్స్‌పీరియా టీ2, 8 బెస్ట్ డీల్స్!

Saholic

ఆఫర్ చేస్తోన్న ధర రూ.24,990
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

మార్కెట్లోకి సోనీ ఎక్స్‌పీరియా టీ2, 8 బెస్ట్ డీల్స్!
 
మార్కెట్లోకి సోనీ ఎక్స్‌పీరియా టీ2, 8 బెస్ట్ డీల్స్!

ebay

ఆఫర్ చేస్తోన్న ధర రూ.26,800
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

మార్కెట్లోకి సోనీ ఎక్స్‌పీరియా టీ2, 8 బెస్ట్ డీల్స్!

మార్కెట్లోకి సోనీ ఎక్స్‌పీరియా టీ2, 8 బెస్ట్ డీల్స్!

themobilestore

ఆఫర్ చేస్తోన్న ధర రూ.24,980
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

మార్కెట్లోకి సోనీ ఎక్స్‌పీరియా టీ2, 8 బెస్ట్ డీల్స్!

మార్కెట్లోకి సోనీ ఎక్స్‌పీరియా టీ2, 8 బెస్ట్ డీల్స్!

sangeethamobiles

ఆఫర్ చేస్తోన్న ధర రూ.25,189
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

మార్కెట్లోకి సోనీ ఎక్స్‌పీరియా టీ2, 8 బెస్ట్ డీల్స్!

మార్కెట్లోకి సోనీ ఎక్స్‌పీరియా టీ2, 8 బెస్ట్ డీల్స్!

bigcmobiles

ఆఫర్ చేస్తోన్న ధర రూ.24,990
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

మార్కెట్లోకి సోనీ ఎక్స్‌పీరియా టీ2, 8 బెస్ట్ డీల్స్!

మార్కెట్లోకి సోనీ ఎక్స్‌పీరియా టీ2, 8 బెస్ట్ డీల్స్!

Flipkart

ఆఫర్ చేస్తోన్న ధర రూ.24,990
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X