TRENDING ON ONEINDIA
-
మంత్రి ఆదికి షాక్: జమ్మలమడుగు అభ్యర్ధిని తేల్చేసారు
-
మీ పాత కారుని కొత్తగా మార్చటం ఎలా.?
-
రూ.4999కే led hd smart tv, ఎలా సొంతం చేసుకోవాలో తెలుసుకోండి
-
వాళ్లంతా మహానుభావులు.. అమ్మాయిల క్లీవేజ్, తొడలు చూసేస్తారు.. నాగబాబు ఘాటు వ్యాఖ్యలు!
-
కోబ్రా దెబ్బకు షారుఖ్ కంపెనీ గింగిరాలు?
-
చీర కట్టుకోవడాన్ని అమితంగా ఇష్టపడుతారా ? ప్రయాణాలకు ఈ చీరలు
సోనీ ఎక్స్‌పీరియా టీ3...6 బెస్ట్ డీల్స్
సోనీ ఎట్టకేలకు తన లేటెస్ట్ వర్షన్ ఎక్స్‌పీరియా స్మార్ట్‌ఫోన్ ‘టీ3'ని ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. బెస్ట్ ధర రూ.26,800. కేవలం 7 మిల్లీమీటర్ల మందతో రూపకల్పన కాబడిన సోనీ ఎక్స్‌పీరియా టీ3 ప్రపంచపు అతిపలుచటి స్మార్ట్‌ఫోన్‌ల జాబితాలో చేరిపోయింది. ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం పై డివైస్ రన్ అవుతుంది. ఈ పెద్దతెర స్మార్ట్ కమ్యూనికేషన్ పరికరాన్ని స్మార్ట్ మొబైలింగ్ అలానే స్మార్ట్ కంప్యూటింగ్ అవసరాలకు వినియోగంచుకోవచ్చు. సోనీ ఎక్స్‌పీరియా టీ3 స్మార్ట్‌ఫోన్ కీలక స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే...
5.3 అంగుళాల హైడెఫినిషన్ ట్రైల్యూమినస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), మొబైల్ బ్రావియా ఇంజిన్ 2, 1.4గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 400 (ఎమ్ఎస్ఎమ్8928) ప్రాసెసర్, అడ్రినో 305 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 1జీబి ర్యామ్, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (సోనీ ఎక్స్‌మార్ సెన్సార్‌తో, ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యం, 1080 పిక్సల్ క్వాలిటీతో వీడియో రికార్డింగ్), 1.1 మెగా పిక్సల్ హైడెఫినిషన్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు), 8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ, 3జీ, వై-ఫై, బ్లూటూత్ 4.0, జీపీఎస్, గ్లోనాస్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్), 2500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
సోనీ ఎక్స్‌పీరియా టీ3...6 బెస్ట్ డీల్స్
Flipkart
ఆఫర్ చేస్తోన్న ధర రూ.26,800
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
సోనీ ఎక్స్‌పీరియా టీ3...6 బెస్ట్ డీల్స్
THE MOBILESTORE
ఆఫర్ చేస్తోన్న ధర రూ.27,990
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
సోనీ ఎక్స్‌పీరియా టీ3...6 బెస్ట్ డీల్స్
Amazon
ఆఫర్ చేస్తోన్న ధర రూ.26,990
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
సోనీ ఎక్స్‌పీరియా టీ3...6 బెస్ట్ డీల్స్
Ebay
ఆఫర్ చేస్తోన్న ధర రూ.26,500
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
సోనీ ఎక్స్‌పీరియా టీ3...6 బెస్ట్ డీల్స్
Infibeam
ఫోన్ ధర రూ.26,500
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
సోనీ ఎక్స్‌పీరియా టీ3...6 బెస్ట్ డీల్స్
HomeShop18
ఆఫర్ చేస్తోన్న ధర రూ.26,989
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.