తగ్గింపు ధరల్లో సోనీ స్మార్ట్‌ఫోన్.. త్వరపడండి!!

Posted By:

అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లలో సోనీ ఒకటి. ముఖ్యంగా సోనీ స్మార్ట్‌ఫోన్‌లు పటిష్టమైన హార్డ్‌వేర్ ఇంకా సాఫ్ట్‌వేర్ ఫీచర్లను కలిగి అత్యుత్తమ మ్యూజిక్ అనుభూతులను చేరువ చేస్తాయి. బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో సోనీ స్మార్ట్‌ఫోన్‌ను సొంతం చేసుకోవటమనేది గొప్ప విషయం. అలాంటి అవకాశమే ఇప్పుడు ఆన్‌లైన్ ప్రపంచంలో హల్‌చల్ చేస్తోంది. వివరాల్లోకి వెళితే... సోనీ తన ఎక్స్‌పీరియా సిరీస్ నుంచి 2012లో విడుదల చేసిన స్మార్ట్‌ఫోన్ ‘ఎక్స్‌పీరియా టైపో' ఇప్పుడు ప్రత్యేకమైన ఆన్‌లైన్ డీల్స్ పై లభ్యమవుతోంది. ఎక్స్‌పీరియా టైపో హ్యాండ్‌సెట్‌కు సంబంధించి సోనీ ఇండియా ప్రకటించిన ధర రూ.9,990. ప్రముఖ ఇ-కామర్స్ సైట్‌లు ఈ డివైజ్‌ను రూ.వెయ్యికు పైగా తగ్గింపుతో విక్రయిస్తున్నాయి. ఆ ప్రత్యేక ఆఫర్‌లకు సంబంధించిన వివరాలను క్రింది స్లైడ్ షోలో చూడొచ్చు.....

సోనీ ఎక్స్‌పీరియా టైపో డ్యూయల్ స్పెసిఫికేషన్‌లు:

3.2 అంగుళాల మల్టీ-టచ్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 320 x 480పిక్సల్స్), 800మెగాహెట్జ్ కార్టెక్స్ ఏ5 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 4.0.3 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం, 3.15 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2జీబి ఇంటర్నల్ మెమెరీ, 512ఎంబి ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబి వరకు పొడిగించుకునే సౌలభ్యత, బ్లూటూత్, వై-ఫై కనెక్టువిటీ, మైక్రోయూఎస్బీ 2.0, 1500ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

తగ్గింపు ధరల్లో సోనీ స్మార్ట్‌ఫోన్.. త్వరపడండి!!

1.) అడెక్స్‌మార్ట్ (Adexmart):
ఆఫర్ చేస్తున్న ధర రూ.7,975,
కొనేందుకు క్లిక్ చేయండి:

తగ్గింపు ధరల్లో సోనీ స్మార్ట్‌ఫోన్.. త్వరపడండి!!

2.) ఇబే(eBay):
ఆఫర్ చేస్తున్న ధర రూ.8,000.
కొనేందుకు క్లిక్ చేయండి: 

తగ్గింపు ధరల్లో సోనీ స్మార్ట్‌ఫోన్.. త్వరపడండి!!

3.) సాహోలిక్ (Saholic):
ఆఫర్ చేస్తున్న ధర రూ.8,149.
కొనేందుకు క్లిక్ చేయండి:

తగ్గింపు ధరల్లో సోనీ స్మార్ట్‌ఫోన్.. త్వరపడండి!!

4.) మిర్చీమార్ట్ (MirchiMart):
ఆఫర్ చేస్తున్న ధర రూ.8,799.
కొనేందకు క్లిక్ చేయండి

తగ్గింపు ధరల్లో సోనీ స్మార్ట్‌ఫోన్.. త్వరపడండి!!

5.) హోమ్‌షాప్18 (HomeShop18):
ఆఫర్ చేస్తున్న ధర రూ.8989,
కొనేందుకు క్లిక్ చేయండి: 

తగ్గింపు ధరల్లో సోనీ స్మార్ట్‌ఫోన్.. త్వరపడండి!!

6.) ఇండియాటైమ్స్ షాపింగ్ (Indiatimes Shopping):
ఆఫర్ చేస్తున్న ధర రూ.8990.
కొనేందుకు క్లిక్ చేయండి: 

తగ్గింపు ధరల్లో సోనీ స్మార్ట్‌ఫోన్.. త్వరపడండి!!

7.) జూమిన్ (Zoomin):
ఆఫర్ చేస్తున్న ధర రూ.8,990.
కొనేందుకు క్లిక్ చేయండి:

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot