డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్ సోనీ ఎక్స్‌పీరియా టైపో డ్యూయల్ పై బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్

Posted By:

బడ్జెట్ ఫ్రెండ్లీ ధరలో ఉత్తమ స్మార్ట్‌ఫోన్‌ను సొంతం చేసుకుందామనుకునే వారికోసం ‘సోనీ ఎక్స్‌పీరియా టైపో డ్యూయల్' సిద్ధంగా ఉంది. జపాన్ స్మార్ట్‌ఫోన్ మేకర్ సోనీ ‘ఎక్స్‌పీరియా టైపో' మోడళ్లలో రెండు స్మార్ట్‌ఫోన్ వర్షన్‌‍లను గత ఏడాది ఆవిష్కరించింది. విడుదల సమయంలో ఈ ఫోన్ ధర 9,990. మారిన పరిస్థితుల నేపధ్యంలో ఇండియాలోని ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లు ఎక్స్‌పీరియా టైపోను మరింత తక్కువ ధరకే ఆఫర్ చేస్తున్నాయి.

ధర తగ్గింపుకు కారణమేంటి..?

బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ లైనప్‌ను మరింత పటిష్టం చేసకునే క్రమంలో సోనీ ‘ఎక్స్ పీరియా ఇ', ‘ఎక్స్ పీరియా ఇ డ్యూయల్ ' మోడళ్లలో రెండు సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్లో ఆవిష్కరించింది. వీటి ధరలు రూ.9,990, రూ.10,990గా ఉన్నాయి. ఈ కారణంగానే ‘సోనీ ఎక్స్ పీరియా టైపో డ్యూయల్'హ్యాండ్ సెట్ ధర రూ.8,000లకు పడిపోయింది.

‘సోనీ ఎక్స్‌పీరియా టైపో డ్యూయల్' కీలక స్పెసిఫికేషన్‌లు:

3.2 అంగుళాల మల్టీ - టచ్ కెపాసిటివ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 320 x 480పిక్సల్స్), 800 మెగాహెట్జ్ కార్టెక్స్ ఏ5 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 4.0.3 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం, 3.15 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2జీబి ఇంటర్నల్ మెమెరీ, 512 ఎంబి ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబి వరకు పొడిగించుకునే సౌలభ్యత, బ్లూటూత్, వై-ఫై, మైక్రోయూఎస్బీ 2.0, 1500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

సోనీ ఎక్స్‌పీరియా టైపో డ్యూయల్‌ను తక్కువ ధరలో ఆఫర్ చేస్తున్న ప్రముఖ ఆన్‌లైన్ వెబ్‌సైట్‌ల వివరాలను క్రింది స్లైడ్‌షో‌లో చూడొచ్చు...

స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ఇంకా ట్యాబ్లెట్ పీసీలకు సంబంధించి మరిన్ని గ్యాలరీలను చూడాలనకుంటే క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్ సోనీ ఎక్స్‌పీరియా టైపో డ్యూయల్ పై బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్

ఈబే (eBay):
లింక్ అడ్రస్:

డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్ సోనీ ఎక్స్‌పీరియా టైపో డ్యూయల్ పై బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్

షాప్ క్లూస్ (ShopClues):
లింక్ అడ్రస్:

డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్ సోనీ ఎక్స్‌పీరియా టైపో డ్యూయల్ పై బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్

అడిక్స్ మార్ట్ (Adexmart):
లింక్ అడ్రస్:

డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్ సోనీ ఎక్స్‌పీరియా టైపో డ్యూయల్ పై బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్

సాహోలిక్ (Saholic):
లింక్ అడ్రస్:

డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్ సోనీ ఎక్స్‌పీరియా టైపో డ్యూయల్ పై బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్

ల్యాండ్ మార్క్ (Landmark):
లింక్ అడ్రస్:

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot