సోనీ నుంచి రెండు కొత్త స్మార్ట్‌‌ఫోన్‌లు

Written By:

సోనీ తన ఎక్స్‌పీరియా సిరీస్ నుంచి Xperia X, Xperia XA మోడల్స్ లో రెండు కొత్త ఫోన్ లను మార్కెట్లో లాంచ్ చేసింది. ఎక్స్‌పీరియా ఎక్స్ ధర రూ.48,990. జూన్ 7 నుంచి మార్కెట్లో దొరుకుతుంది. ఎక్స్‌పీరియా ఎక్స్ఏ ధర రూ.20,990. జూన్ మూడవ వారం నుంచి మార్కెట్లో లభ్యమవుతుంది. ఈ ఫోన్‌‍లకు సంబంధించిన స్పెసిఫికేషన్‌లను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

Read More : ఓపెన్ సేల్ పై షియోమీ రెడ్మీ నోట్ 3

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

డిస్‌ప్లే, ప్రాసెసర్

సోనీ Xperia X స్పెసిఫికేషన్స్

5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ ట్రైలూమినస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1080 పిక్సల్స్), హెక్సా‌కోర్ స్నాప్‌డ్రాగన్ 650 64 - బిట్ ప్రాసెసర్,

ర్యామ్, ఇంటర్నల్ స్టోరేజ్, ఆపరేటింగ్ సిస్టం

సోనీ Xperia X స్పెసిఫికేషన్స్

3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 200జీబి వరకు విస్తరించుకునే అవకాశం, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం,

కెమెరా

సోనీ Xperia X స్పెసిఫికేషన్స్

23 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా (ప్రత్యేకతలు : Exmor ఆర్ఎస్ సెన్సార్, ఎఫ్/2.0 అపెర్చర్), 13 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (ప్రత్యేకతలు : వైడ్ యాంగిల్ ఎఫ్/2.0 22ఎమ్ఎమ్ లెన్స్),

కనెక్టువిటీ ఫీచర్లు, బ్యాటరీ

సోనీ Xperia X స్పెసిఫికేషన్స్

కనెక్టువిటీ ఫీచర్లు (ఫింగర్ ప్రింట్ స్కానర్, 4జీ ఎల్టీఈ, బ్లుటూత్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, జీపీఎస్), 2630 ఎమ్ఏహెచ్ బ్యాటిరీ.

డిస్‌ప్లే, ప్రాసెసర్

సోనీ Xperia XA స్పెసిఫికేషన్స్

5 అంగుళాల హైడెఫినిషన్ 720 పిక్సల్ కర్వుడ్ గ్లాస్ ఎడ్జ్ టు ఎడ్జ్ డిస్‌ప్లే, ఆక్టా కోర్ మీడియాటెక్ హీలియో పీ10 ప్రాసెసర్,

ర్యామ్, ఇంటర్నల్ స్టోరేజ్, ఆపరేటింగ్ సిస్టం

సోనీ Xperia XA స్పెసిఫికేషన్స్

2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 200జీబి వరకు విస్తరించుకునే అవకాశం, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం,

కెమెరా

సోనీ Xperia XA స్పెసిఫికేషన్స్

13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ప్రత్యేకతలు : Exmor ఆర్ఎస్ సెన్సార్), 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (ప్రత్యేకతలు : 88 డిగ్రీ వైడ్ యాంగిల్ లెన్స్),

కనెక్టువిటీ ఫీచర్లు, బ్యాటరీ

సోనీ Xperia XA స్పెసిఫికేషన్స్

4జీ ఎల్టీఈ సపోర్ట్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, 2,300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Sony Xperia X and Xperia XA Launched at Rs 48,990 and Rs 20,990: Take a Look at Alluring Features. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting