ఇండియన్ మార్కెట్లోకి సోనీ వాటర్‌ప్రూఫ్ స్మార్ట్‌ఫోన్ ఎక్స్‌పీరియా జడ్ అల్ట్రా
ఎక్స్‌పీరియా జడ్ అల్ట్ర్రా పేరుతో సరికొత్త వాటర్‌ప్రూఫ్ స్మార్ట్‌ఫోన్‌ను సోనీ మంగళవారం దేశీయ విపణిలో ఆవిష్కరించింది. ఈ ఫాబ్లెట్ అధికారిక ధర రూ.46,990. ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ సాహోలిక్ ఈ అధిక ముగింపు ఫాబ్లెట్‌ను రూ.44,990కి ఆఫర్
చేస్తోంది. ఫాబ్లెట్ స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే.......
6.5 అంగుళాల టీఎఫ్టీ ఎల్‌సీడీ స్ర్కీన్, ట్రిలుమైనోస్ డిస్‌ప్లే, రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్, 8మెగా పిక్సల్ రేర్ కెమెరా (వైట్ బ్యాలన్స్, ఫేస్ డిటెక్షన్, టచ్ ఫోకస్, స్మైల్ షట్టర్, సెల్ఫ్ టైమర్, సెండ్ టూ వెబ్, ఇమేజ్ స్టెబిలైజర్, క్విక్ లాంచ్, సోనీ ఎక్స్‌మార్ ఆర్ఎస్, సుపీరియర్ ఆటో, స్వీప్ పానోరమా, బరస్ట్ మోడ్), 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 16 జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 62జీబికి విస్తరించుకునే సౌలభ్యత.
కనెక్టువిటీ ఫీచర్లు:
3జీ హెచ్ఎస్ పీఏ+ కనెక్టువిటీ, వై-ఫై 820.11 ఏ/బి/జి/ఎన్, బ్లూటూత్, జీపీఎస్, గ్లోనాస్ కనెక్టువిటీ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ యూఎస్బీ కనెక్టువిటీ. బ్యాటరీ: 2050 ఎమ్ఏహెచ్ బ్యాటరీ (120 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్, 7 గంటల వీడియో ప్లేబ్యాక్, 14 గంటల టాక్‌టైమ్ (2జీ నెట్‌వర్క్), 32 రోజుల స్టాండ్‌బై టైమ్ (2జీ నెట్‌వర్క్). ఫోన్ బరువు 212 గ్రాములు.

మార్కెట్లోకి సోనీ వాటర్‌ప్రూఫ్ స్మార్ట్‌ఫోన్ ఎక్స్‌పీరియా జడ్ అల్ట్రా
Sony Xperia Z Ultra Phablet Officially Launched

Click it and Unblock the Notifications