సోనీ ఎక్స్‌పీరియా జడ్ అల్ట్ర్రా కొనుగోలు పై బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్!

Posted By:

ఎక్స్‌పీరియా జడ్ అల్ట్ర్రా పేరుతో సరికొత్త వాటర్‌ప్రూఫ్ స్మార్ట్‌ఫోన్‌‌ను సోనీ మంగళవారం దేశీయ విపణిలో ఆవిష్కరించింది. ఈ ఫాబ్లెట్ అధికారిక ధర రూ.46,990. ఫాబ్లెట్ స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే.......

పటిష్టమైన వాటర్ ప్రూఫ్ వ్యవస్థ,6.5 అంగుళాల టీఎఫ్టీ ఎల్‌సీడీ స్ర్కీన్, ట్రిలుమైనోస్ డిస్‌ప్లే, రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్, 8మెగా పిక్సల్ రేర్ కెమెరా (వైట్ బ్యాలన్స్, ఫేస్ డిటెక్షన్, టచ్ ఫోకస్, స్మైల్ షట్టర్, సెల్ఫ్ టైమర్, సెండ్ టూ వెబ్, ఇమేజ్ స్టెబిలైజర్, క్విక్ లాంచ్, సోనీ ఎక్స్‌మార్ ఆర్ఎస్, సుపీరియర్ ఆటో, స్వీప్ పానోరమా, బరస్ట్ మోడ్), 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 16 జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 62జీబికి విస్తరించుకునే సౌలభ్యత. కనెక్టువిటీ ఫీచర్లు: 3జీ హెచ్ఎస్ పీఏ+ కనెక్టువిటీ, వై-ఫై 820.11 ఏ/బి/జి/ఎన్, బ్లూటూత్, జీపీఎస్, గ్లోనాస్కనెక్టువిటీ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ యూఎస్బీ కనెక్టువిటీ. బ్యాటరీ: 2050 ఎమ్ఏహెచ్ బ్యాటరీ (120 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్, 7 గంటల వీడియో ప్లేబ్యాక్, 14 గంటల టాక్‌టైమ్ (2జీ నెట్‌వర్క్), 32 రోజుల స్టాండ్‌బై టైమ్ (2జీ నెట్‌వర్క్). ఫోన్ బరువు 212 గ్రాములు.

సోనీ ఎక్స్‌పీరియా జడ్ అల్ట్ర్రా కొనుగోలుకు సంబంధించి ఆన్‌లైన్ మార్కెట్లో అందుబాటులో ఉన్న ఉత్తమ 10 డీల్స్‌ను మీకు పరిచయం చేస్తున్నాం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Flipkart

Flipkart

ఆఫర్ చేస్తున్న ధర రూ.44,990,

కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

 

infibeam

infibeam

ఆఫర్ చేస్తున్న ధర రూ.44,990.

కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

saholic

saholic:

ఆఫర్ చేస్తున్న ధర రూ.44,990.

కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

 

snapdeal

snapdeal

ఆఫర్ చేస్తున్న ధర రూ.44,990.

కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

 

amazon

amazon

ధర రూ.44,330,

కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

 

themobilestore

themobilestore

ఆఫర్ చేస్తున్న ధర రూ.44,999.

కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

 

tradus

tradus:

ఆఫర్ చేస్తున్న ధర రూ.44,666.

కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

 

Smartshoppers

Smartshoppers

ఆఫర్ చేస్తున్న ధర రూ.43,290.

కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

 

ebay

ebay

ఆఫర్ చేస్తున్న ధర రూ.44,990,

కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

shopclues

shopclues:

ఆఫర్ చేస్తున్న ధర రూ.44,900,

కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot