Just In
- 4 hrs ago
కొత్త ఆండ్రాయిడ్ అప్డేట్ తో మీ ఫోన్ ను వెబ్ కెమెరా లాగా వాడొచ్చు .
- 16 hrs ago
ఒప్పో రెనో8 T 5G ఫస్ట్ లుక్: పవర్ ఫుల్ ఫీచర్లతో సెగ్మెంట్ లో బెస్ట్ ఫోన్
- 24 hrs ago
ప్రపంచంలోనే అతిపెద్ద 5G నెట్వర్క్ గా మారనున్న Airtel!
- 1 day ago
గెలాక్సీ S23 ఫోన్లు ఇండియాలోనే తయారీ! ఇండియా ధరలు కూడా లాంచ్ అయ్యాయి!
Don't Miss
- Movies
Waltair Veerayya 22 Days Collections: బాగా పడిపోయిన వసూళ్లు.. బాహుబలి రికార్డుపై చిరంజీవి గురి
- News
girlfriend: అక్రమ సంబంధం, మోజు తీరిందని మరో యువకుడితో ఆంటీ ?, మాజీ బాయ్ ఫ్రెండ్ కథ !
- Lifestyle
World CancerDay:పురుషుల్లో ప్రొస్టేట్ క్యాన్సర్-రోబోటిక్ సర్జరీor సెక్స్ తో క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించవచ్చు
- Finance
Wheat: కేంద్ర ప్రభుత్వం చర్యలతో తగ్గిన గోధుమల ధర..
- Sports
నిఖా చేసుకున్న షహీన్ అఫ్రిదీ.. అమ్మాయి ఎవరో తెలుసా?
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
ఆన్‌లైన్ మార్కెట్లోకి ‘సోనీ ఎక్స్‌పీరియా జడ్ అల్ట్రా’, ధర రూ.44,990
సోనీ స్మార్ట్‌ఫోన్‌లకు ఇండియన్ మార్కెట్లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఈ నేపధ్యంలో సోనీ ఎక్స్‌పీరియా సిరీస్ నుంచి తాజాగా ఆవిష్కరించబడిన పెద్దతెర స్మార్ట్‌ఫోన్ ‘సోనీ ఎక్స్‌పీరియా జడ్ అల్ట్రా'(Sony Xperia Z Ultra ) ఆన్‌లైన్ మార్కెట్లో లభ్యమవుతోంది. ప్రముఖ ఈ-కామర్స్ సైట్ సాహోలిక్ ఎక్స్‌పీరియా జడ్ అల్ట్రాను రూ.44,990కి ఆఫర్ చేస్తోంది. ఫోన్‌తో పాటు 16జీబి మెమరీ కార్డును పొందువచ్చు.
అల్ట్రా సిమ్, తక్కువ బరవు, వాటర్ ప్రూఫ్ వంటి ప్రత్యేకమైన విశిష్లతలను కలిగి ఉన్న సోనీ ఎక్స్‌పీరియా జడ్ అల్ట్రా స్మార్ట్‌ఫోన్ బరువు కేవలం 212 గ్రాములు, మందం 6.5 మిల్లీమీటర్లు. ఇతర ఫీచర్లను పరిశీలించినట్లయితే.......
6.4 అంగుళాల టీఎఫ్టీ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్1080x 1920పిక్సల్స్),
2.2గిగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ 800 క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎక్స్‌మార్ ఆర్ఎస్ సెన్సార్),
2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
16జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 64జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
ఎల్టీఈ కనెక్టువిటీ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, బ్లూటూత్, వై-ఫై,
3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

ఆన్‌లైన్ మార్కెట్లోకి ‘సోనీ ఎక్స్‌పీరియా జడ్ అల్ట్రా'
ఆన్‌లైన్ మార్కెట్లోకి ‘సోనీ ఎక్స్‌పీరియా జడ్ అల్ట్రా',
ధర రూ.44,990

-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470