Just In
- 4 hrs ago
ఈ షియోమీ ఫోన్లలో 5G ఫీచర్ ఉన్న కూడా ..! Jio 5G పనిచేయదు. ఎందుకంటే ..!
- 4 hrs ago
Tecno నుంచి కొత్త ఫోన్ లాంచ్ అయింది! ధర మరియు స్పెసిఫికేషన్లు
- 8 hrs ago
రూ.8,999 కొత్త టీవీ మార్కెట్లో లాంచ్ అయింది! స్పెసిఫికేషన్ల వివరాలు!
- 11 hrs ago
అమెజాన్ ప్రైమ్ & డిస్నీ హాట్ స్టార్ రెండూ ఉచితంగా అందించే Airtel ప్లాన్లు!
Don't Miss
- Sports
ఓడినా.. ఈ మ్యాచ్ మాకు ప్రత్యేకం: టామ్ లాథమ్
- News
కేసీఆర్ రూ. 500 కోట్లతో బేరాలు.. తెలంగాణ అసెంబ్లీ ఫిబ్రవరిలో రద్దు!: రేవంత్ షాకింగ్
- Movies
Avatar 3 కాన్సెప్ట్‌ను లీక్ చేసిన జేమ్స్ కామెరాన్.. ఇక నిప్పుతో చెలగాటమే!
- Finance
Capex: కేంద్రం ఊతమిస్తున్నా, రాష్ట్రాలు వాడుకోవట్లే...??
- Lifestyle
వాస్తు ప్రకారం ఇంట్లో ఈ మొక్కలు అస్సలే పెంచొద్దు, లేకుంటే తీవ్రంగా నష్టపోతారు
- Travel
బిష్ణుపూర్.. అదోక అందమైన బొమ్మల నగరం!
- Automobiles
బైక్‌పై వెళ్ళేటప్పుడు పిల్లులు అవసరమా.. వీడియో చూసి మీరే చెప్పండి
సోనీ ఎక్స్‌పీరియా జెడ్1 కాంపాక్ట్@రూ.36,990
ఐఫోన్ తరహా అధిక ముగింపు స్పెసిఫికేషన్‌లతో కూడిన ‘సోనీ ఎక్స్‌పీరియా జెడ్1 కాంపాక్ట్' స్మార్ట్ హ్యాండ్‌సెట్‌ను సోనీ కంపెనీ గురువారం ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ఫోన్ ధర రూ.36,990. ఈ అధిక ముగింపు స్మార్ట్ మొబైలింగ్ డివైస్‌ను ప్రస్తుతం కంపెనీ అధికారిక వెబ్‌సైట్ ఇంకా స్నాప్‌డీల్, అమెజాన్, ఇన్ఫీబీమ్ వంటి ఇ-కామర్స్ వైబ్‌సైట్‌ల వద్ద విక్రయిస్తున్నారు. ఫోన్‌ను ముందుగా జనవరిలో నిర్వహించిన 2014 కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షోలో ఆవిష్కరించారు. స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే...
4.3 అంగుళాల డిస్ ప్లే (720 పిక్సల్ రిసల్యూషన్, ట్రైల్యూమినస్ టెక్నాలజీ),
వాటర్ - రెసిస్టెంట్, డస్ట్ ప్రూఫ్, స్ర్కాచ్ రెసిస్టెంట్, షాటర్ ప్రూఫ్ గ్లాస్,
2.26గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 800 ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ 4.3 ఆపరేటింగ్ సిస్టం,
2జీబి ర్యామ్,
20.7 మెగా పిక్సల్ కెమెరా,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకనే సౌలభ్యత,
2,300ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
ఫోన్ కనెక్టువిటీ ఫీచర్లు (2జీ, 3జీ, వై-ఫై, బ్లూటూత్ 4.0, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, మైక్రోయూఎస్బీ 2.0),
కలర్ వేరియంట్స్ బ్లాక్, వైట్, పింక్, లైమ్.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.
సోనీ ఎక్స్‌పీరియా జెడ్1 కాంపాక్ట్ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు పై అందుబాటులో ఉన్న 8 ఆన్‌లైన్ డీల్స్‌ను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు..

సోనీ ఎక్స్‌పీరియా జెడ్1 కాంపాక్ట్@రూ.36,990
Infibeam
ఈ రిటైలర్ సోనీ ఎక్స్‌పీరియా జెడ్1 కాంపాక్ట్ స్మార్ట్‌ఫోన్‌ను రూ.36,990కి ఆఫర్ చేస్తోంది. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

సోనీ ఎక్స్‌పీరియా జెడ్1 కాంపాక్ట్@రూ.36,990
Saholic
ఈ రిటైలర్ సోనీ ఎక్స్‌పీరియా జెడ్1 కాంపాక్ట్ స్మార్ట్‌ఫోన్‌ను రూ.34,990కి ఆఫర్ చేస్తోంది. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

సోనీ ఎక్స్‌పీరియా జెడ్1 కాంపాక్ట్@రూ.36,990
The Mobile Store
ఈ రిటైలర్ సోనీ ఎక్స్‌పీరియా జెడ్1 కాంపాక్ట్ స్మార్ట్‌ఫోన్‌ను రూ.34,999కి ఆఫర్ చేస్తోంది. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

సోనీ ఎక్స్‌పీరియా జెడ్1 కాంపాక్ట్@రూ.36,990
Snapdeal
ఈ రిటైలర్ సోనీ ఎక్స్‌పీరియా జెడ్1 కాంపాక్ట్ స్మార్ట్‌ఫోన్‌ను రూ.36,898కి ఆఫర్ చేస్తోంది. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

సోనీ ఎక్స్‌పీరియా జెడ్1 కాంపాక్ట్@రూ.36,990
Sangeetha
ఈ రిటైలర్ సోనీ ఎక్స్‌పీరియా జెడ్1 కాంపాక్ట్ స్మార్ట్‌ఫోన్‌ను రూ.34,990కి ఆఫర్ చేస్తోంది. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

సోనీ ఎక్స్‌పీరియా జెడ్1 కాంపాక్ట్@రూ.36,990
BigC
ఈ రిటైలర్ సోనీ ఎక్స్‌పీరియా జెడ్1 కాంపాక్ట్ స్మార్ట్‌ఫోన్‌ను రూ.34,990కి ఆఫర్ చేస్తోంది. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

సోనీ ఎక్స్‌పీరియా జెడ్1 కాంపాక్ట్@రూ.36,990
eBay
ఈ రిటైలర్ సోనీ ఎక్స్‌పీరియా జెడ్1 కాంపాక్ట్ స్మార్ట్‌ఫోన్‌ను రూ.34,990కి ఆఫర్ చేస్తోంది. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

సోనీ ఎక్స్‌పీరియా జెడ్1 కాంపాక్ట్@రూ.36,990
Jeetle
ఈ రిటైలర్ సోనీ ఎక్స్‌పీరియా జెడ్1 కాంపాక్ట్ స్మార్ట్‌ఫోన్‌ను రూ.38,000కి ఆఫర్ చేస్తోంది. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470