సోనీ ఎక్స్‌పీరియా జెడ్1 కాంపాక్ట్ ( వీడియో రివ్యూ)

|

జపాన్‌కు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ సోనీ అంతర్జాతీయంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకన్న విషయం తెలిసిందే. సామ్‌సంగ్, హెచ్‍‌టీసీ, నోకియా వంటి అంతర్జాతీయ బ్రాండ్‌లకు సోనీ పోటీగా నిలుస్తోంది. ఈ బ్రాండ్ తన ఎక్స్‌పీరియా సిరీస్ నుంచి ఇటీవల విడుదల చేసిన ఫోన్ ‘సోనీ ఎక్స్‌పీరియా జెడ్1 కాంపాక్ట్' . హెచ్‌టీసీ వన్ మినీ, సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 మినీ స్మార్ట్‌ఫోన్‌లకు పోటీగా విడుదలైన ఈ స్మార్ట్ మొబైలింగ్ డివైస్ ప్రత్యేకతలను ఓ సారి సమీక్షిద్దాం...

4.3 అంగుళాల డిస్ ప్లే (720 పిక్సల్ రిసల్యూషన్, ట్రైల్యూమినస్ టెక్నాలజీ), వాటర్ - రెసిస్టెంట్, డస్ట్ ప్రూఫ్, స్ర్కాచ్ రెసిస్టెంట్, షాటర్ ప్రూఫ్ గ్లాస్, 2.26గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌‍డ్రాగన్ 800 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 4.4.2 కిట్ క్యాట్, ఆపరేటింగ్ సిస్టం, 2జీబి ర్యామ్, 20.7 మెగా పిక్సల్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకనే సౌలభ్యత, 2,300ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ఫోన్ కనెక్టువిటీ ఫీచర్లు (2జీ, 3జీ, వై-ఫై, బ్లూటూత్ 4.0, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, మైక్రోయూఎస్బీ 2.0), కలర్ వేరియంట్స్ బ్లాక్, వైట్, పింక్, లైమ్.

సోనీ ఎక్స్‌పీరియా జెడ్1 కాంపాక్ట్ 4.3 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. అల్యుమినియమ్ ఫ్రేమ్ ఫోన్‌కు పటిష్టమైన లుక్‌ను తీసుకువస్తుంది. ఫోన్ పరిమాణం 127 x 64.9 x 9.55 మిల్లీ మీటర్లు, ఈ ఫోన్‌లో ఏర్పాలు చేసిన కెమెరా వ్యవస్థ ఉన్నతమైన ఫోటోగ్రఫీ విలువలను కలిగి ఉంటుంది.

సోనీ ఎక్స్‌పీరియా జెడ్1 కాంపాక్ట్ ఫోటో గ్యాలరీ....

సోనీ ఎక్స్‌పీరియా జెడ్1 కాంపాక్ట్ ఫోటో గ్యాలరీ

సోనీ ఎక్స్‌పీరియా జెడ్1 కాంపాక్ట్ పనితీరుకు సంబంధించి విశ్లేషణాత్మక రివ్యూను క్రింది వీడియోలో చూడొచ్చు...

<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/274Z_Bmien4?feature=player_detailpage" frameborder="0" allowfullscreen></iframe></center>

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X