ఇండియన్ మార్కెట్లోకి 20 మెగా పిక్సల్ కెమెరా స్మార్ట్‌ఫోన్ సోనీ ఎక్స్‌పీరియ జెడ్1

|

సోనీ అభిమానులను గత కొంత కాలంగా ఊరిస్తున్న 20 మెగా పిక్సల్ కెమెరా స్మార్ట్‌ఫోన్ ‘సోనీ ఎక్స్‌పీరియా జడ్1'ను సోనీ ఇండియా బుధవారం కొత్త ఢిల్లీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆవిష్కరించింది. ధర రూ.44,990. ఇదే కార్యక్రమంలో భాగంగా సోనీ తన సరికొత్త స్మార్ట్‌వాచ్2‌తో పాటు ఎక్స్‌పీరియా జడ్1 స్మార్ట్‌‍ఫోన్‌ను పూర్తిస్థాయి కెమెరాలా మార్చేసే లెన్స్-స్టైల్ కెమెరా ఉపకరణాలు క్యూఎక్స్10, క్యూఎక్స్100లను ఆవిష్కరించింది. ఇండియన్ మార్కెట్లో సోనీ స్మార్ట్‌వాచ్2 ధర రూ.14,990. అదే విధంగా లెన్స్-స్టైల్ కెమెరా ఉపకరణాలు క్యూఎక్స్10 ధర రూ.12,990, మరో లెన్స్-స్టైల్ కెమెరా వేరియంట్ క్యూఎక్స్ 100 ధర రూ.24,900.

ముందుగా సోనీ ఎక్స్‌పీరియా జడ్1 కీలక స్పెసిఫికేషన్‌లు:

5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ TRILUMINOS స్ర్కీన్ (రసల్యూషన్ 1080x1920),ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 2.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 20.7 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ ఫీచర్, 3000ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ప్రత్యేక ఫీచర్లు: సోనీ ఎక్స్‌పీరియా జడ్1 ‘ప్లేమెమరీస్' (క్లౌడ్ ఆధారిత ఇమేజ్ ఇంకా వీడియో సర్వీస్) ప్రత్యేక ఫీచర్‌ను కలిగి ఉంది. వాటర్ రెసిస్టెంట్, డస్ట్ - ప్రూఫ్ వంటి విశిష్టతలను ఎక్స్‌పీరియా జడ్1లో ఉన్నాయి.

ఈ అధిక ముగింపు స్మార్ట్ హ్యాండ్‌సెట్ విశిష్టమైన 20.7 మెగా పిక్సల్ కెమెరాను కలిగి ఉంది. బయోంజ్ ఇమేజ్ ప్రాసెసర్, ఎల్ఈడి ఫ్లాష్, ఎక్స్‌మార్ ఆర్ఎస్ సెన్సార్ వంటి ప్రత్యేక ఫీచర్లు ఈ కెమెరా వ్యవస్థలో ఉన్నాయి. మరోవైపు ఫోన్ ముందు భాగంలో ఏర్పాటు చేసిన 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా వ్యవస్థ అత్యత్తమ క్వాలిటీతో కూడిన వీడియో కాలింగ్‌ను చేరువచేస్తుంది. ఈ డివైజ్ 2.2 గిగాహెట్జ్ క్లాక్ వేగంతో కూడిన క్వాడ్-కోర్ క్వాల్కమ్ ప్రాసెసర్ పై రన్ అవుతుంది. 2జీబి ర్యామ్ ఫోన్ పనితీరును మరింత వేగవంతం చేస్తుంది. 16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్ట్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమెరీని 64జీబికి విస్తరించుకోవచ్చు. ఆండ్రాయిడ్ సరికొత్త 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ ప్లాట్‌ఫామ్ పై ఎక్స్‌పీరియా జడ్1 స్పందిస్తుంది.

శక్తివంతమైన 3000ఎమ్ఏహెచ్ బ్యాటరీ వ్యవస్థను ఫోన్‌లో ఏర్పాటు చేసారు. వాటర్ ప్రూఫ్ (ఐపీఎక్స్5 సర్టిఫికేషన్, ఐపీఎక్స్8 సర్టిఫికేషన్), డస్ట్-ప్రూఫ్ (ఐపీ5ఎక్స్ సర్టిఫికేషన్) లక్షణాలు పోన్ సమర్థతను మరింత పటిష్టం చేస్తాయి. వై-ఫై, బ్లూటూత్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, ఎక్స్‌పీరియా లింక్, 3జీ వంటి ఫీచర్లు ఫోన్ కనెక్టువటీ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తాయి. ఎక్స్‌పీరియా జడ్1 .. బ్లాక్, పర్పిల్ ఇంకా వైట్ కలర్ వేరియంట్‌లలో లభ్యం కానుంది. ఎక్స్‌పీరియా జడ్‌1 స్మార్ట్‌ఫోన్‌లో ఏర్పాటు చేసిన 20.7 మెగా పిక్సల్ కెమెరా వ్యవస్థ ప్రత్యేకమైన ఫీచర్లను కలిగి ఉంది. సోషల్ - ఐ, ఇన్ఫో- ఐ, టైమ్‌షిఫ్ట్ బరస్ట్ మోడ్ వంటి ఫీచర్లు ఫోన్ కెమెరా వినియోగాన్ని మరింత ప్రభావితం చేస్తాయి.

సోనీ ఎక్స్‌పీరియా జడ్1స్మార్ట్ ఫోన్ కు సంబంధించి మరన్ని అప్‌డేట్‌లు మరికొద్ది సేపట్లో...

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

ఇండియన్ మార్కెట్లోకి 20 మెగా పిక్సల్ కెమెరా స్మార్ట్‌ఫోన్ సోనీ ఎక్స్‌పీరియ జెడ్1

ఇండియన్ మార్కెట్లోకి 20 మెగా పిక్సల్ కెమెరా స్మార్ట్‌ఫోన్ సోనీ ఎక్స్‌పీరియ జెడ్1

ఇండియన్ మార్కెట్లోకి 20 మెగా పిక్సల్ కెమెరా స్మార్ట్‌ఫోన్ సోనీ ఎక్స్‌పీరియ జెడ్1

సోనీ ఎక్స్‌పీరియ జెడ్1ను ఆవిష్కరిస్తున్న ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్,

ఇండియన్ మార్కెట్లోకి 20 మెగా పిక్సల్ కెమెరా స్మార్ట్‌ఫోన్ సోనీ ఎక్స్‌పీరియ జెడ్1
 
ఇండియన్ మార్కెట్లోకి 20 మెగా పిక్సల్ కెమెరా స్మార్ట్‌ఫోన్ సోనీ ఎక్స్‌పీరియ జెడ్1

ఇండియన్ మార్కెట్లోకి 20 మెగా పిక్సల్ కెమెరా స్మార్ట్‌ఫోన్ సోనీ ఎక్స్‌పీరియ జెడ్1

సోనీ ఎక్స్‌పీరియా జడ్1 కీలక స్పెసిఫికేషన్‌లు:

5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ TRILUMINOS స్ర్కీన్ (రసల్యూషన్ 1080x1920),ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 2.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ

కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 20.7 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ ఫీచర్, 3000ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ప్రత్యేక ఫీచర్లు: సోనీ ఎక్స్‌పీరియా జడ్1 ‘ప్లేమెమరీస్' (క్లౌడ్ ఆధారిత ఇమేజ్ ఇంకా వీడియో సర్వీస్) ప్రత్యేక ఫీచర్‌ను కలిగి ఉంది. వాటర్ రెసిస్టెంట్, డస్ట్ - ప్రూఫ్ వంటి విశిష్టతలను ఎక్స్‌పీరియా జడ్1లో ఉన్నాయి.

ఇండియన్ మార్కెట్లోకి 20 మెగా పిక్సల్ కెమెరా స్మార్ట్‌ఫోన్ సోనీ ఎక్స్‌పీరియ జెడ్1

ఇండియన్ మార్కెట్లోకి 20 మెగా పిక్సల్ కెమెరా స్మార్ట్‌ఫోన్ సోనీ ఎక్స్‌పీరియ జెడ్1

ఇండియన్ మార్కెట్లోకి 20 మెగా పిక్సల్ కెమెరా స్మార్ట్‌ఫోన్ సోనీ ఎక్స్‌పీరియ జెడ్1

సోనీ అభిమానులను గత కొంత కాలంగా ఊరిస్తున్న 20 మెగా పిక్సల్ కెమెరా స్మార్ట్‌ఫోన్ ‘సోనీ ఎక్స్‌పీరియా జడ్1'ను సోనీ ఇండియా బుధవారం కొత్త ఢిల్లీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆవిష్కరించింది. ధర రూ.44,990. ఇదే కార్యక్రమంలో భాగంగా సోనీ తన సరికొత్త స్మార్ట్‌వాచ్2‌తో పాటు ఎక్స్‌పీరియా జడ్1 స్మార్ట్‌‍ఫోన్‌ను పూర్తిస్థాయి కెమెరాలా మార్చేసే లెన్స్-స్టైల్ కెమెరా ఉపకరణాలు క్యూఎక్స్10, క్యూఎక్స్100లను ఆవిష్కరించింది. ఇండియన్ మార్కెట్లో సోనీ
స్మార్ట్‌వాచ్2 ధర రూ.14,990. అదే విధంగా లెన్స్-స్టైల్ కెమెరా ఉపకరణాలు క్యూఎక్స్10 ధర రూ.12,990, మరో లెన్స్-స్టైల్ కెమెరా వేరియంట్ క్యూఎక్స్ 100 ధర రూ.24,900.

ఇండియన్ మార్కెట్లోకి 20 మెగా పిక్సల్ కెమెరా స్మార్ట్‌ఫోన్ సోనీ ఎక్స్‌పీరియ జెడ్1

ఇండియన్ మార్కెట్లోకి 20 మెగా పిక్సల్ కెమెరా స్మార్ట్‌ఫోన్ సోనీ ఎక్స్‌పీరియ జెడ్1

ఇండియన్ మార్కెట్లోకి 20 మెగా పిక్సల్ కెమెరా స్మార్ట్‌ఫోన్ సోనీ ఎక్స్‌పీరియ జెడ్1

సోనీ అభిమానులను గత కొంత కాలంగా ఊరిస్తున్న 20 మెగా పిక్సల్ కెమెరా స్మార్ట్‌ఫోన్ ‘సోనీ ఎక్స్‌పీరియా జడ్1'ను సోనీ ఇండియా బుధవారం కొత్త ఢిల్లీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆవిష్కరించింది. ధర రూ.44,990. ఇదే కార్యక్రమంలో భాగంగా సోనీ తన సరికొత్త స్మార్ట్‌వాచ్2‌తో పాటు ఎక్స్‌పీరియా జడ్1 స్మార్ట్‌‍ఫోన్‌ను పూర్తిస్థాయి కెమెరాలా మార్చేసే లెన్స్-స్టైల్ కెమెరా ఉపకరణాలు క్యూఎక్స్10, క్యూఎక్స్100లను ఆవిష్కరించింది. ఇండియన్ మార్కెట్లో సోనీ
స్మార్ట్‌వాచ్2 ధర రూ.14,990. అదే విధంగా లెన్స్-స్టైల్ కెమెరా ఉపకరణాలు క్యూఎక్స్10 ధర రూ.12,990, మరో లెన్స్-స్టైల్ కెమెరా వేరియంట్ క్యూఎక్స్ 100 ధర రూ.24,900.

ఇండియన్ మార్కెట్లోకి 20 మెగా పిక్సల్ కెమెరా స్మార్ట్‌ఫోన్ సోనీ ఎక్స్‌పీరియ జెడ్1

ఇండియన్ మార్కెట్లోకి 20 మెగా పిక్సల్ కెమెరా స్మార్ట్‌ఫోన్ సోనీ ఎక్స్‌పీరియ జెడ్1

ఇండియన్ మార్కెట్లోకి 20 మెగా పిక్సల్ కెమెరా స్మార్ట్‌ఫోన్ సోనీ ఎక్స్‌పీరియ జెడ్1

సోనీ అభిమానులను గత కొంత కాలంగా ఊరిస్తున్న 20 మెగా పిక్సల్ కెమెరా స్మార్ట్‌ఫోన్ ‘సోనీ ఎక్స్‌పీరియా జడ్1'ను సోనీ ఇండియా బుధవారం కొత్త ఢిల్లీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆవిష్కరించింది. ధర రూ.44,990. ఇదే కార్యక్రమంలో భాగంగా సోనీ తన సరికొత్త స్మార్ట్‌వాచ్2‌తో పాటు ఎక్స్‌పీరియా జడ్1 స్మార్ట్‌‍ఫోన్‌ను పూర్తిస్థాయి కెమెరాలా మార్చేసే లెన్స్-స్టైల్ కెమెరా ఉపకరణాలు క్యూఎక్స్10, క్యూఎక్స్100లను ఆవిష్కరించింది. ఇండియన్ మార్కెట్లో సోనీ
స్మార్ట్‌వాచ్2 ధర రూ.14,990. అదే విధంగా లెన్స్-స్టైల్ కెమెరా ఉపకరణాలు క్యూఎక్స్10 ధర రూ.12,990, మరో లెన్స్-స్టైల్ కెమెరా వేరియంట్ క్యూఎక్స్ 100 ధర రూ.24,900.

ఇండియన్ మార్కెట్లోకి 20 మెగా పిక్సల్ కెమెరా స్మార్ట్‌ఫోన్ సోనీ ఎక్స్‌పీరియ జెడ్1

ఇండియన్ మార్కెట్లోకి 20 మెగా పిక్సల్ కెమెరా స్మార్ట్‌ఫోన్ సోనీ ఎక్స్‌పీరియ జెడ్1

ఇండియన్ మార్కెట్లోకి 20 మెగా పిక్సల్ కెమెరా స్మార్ట్‌ఫోన్ సోనీ ఎక్స్‌పీరియ జెడ్1

సోనీ అభిమానులను గత కొంత కాలంగా ఊరిస్తున్న 20 మెగా పిక్సల్ కెమెరా స్మార్ట్‌ఫోన్ ‘సోనీ ఎక్స్‌పీరియా జడ్1'ను సోనీ ఇండియా బుధవారం కొత్త ఢిల్లీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆవిష్కరించింది. ధర రూ.44,990. ఇదే కార్యక్రమంలో భాగంగా సోనీ తన సరికొత్త స్మార్ట్‌వాచ్2‌తో పాటు ఎక్స్‌పీరియా జడ్1 స్మార్ట్‌‍ఫోన్‌ను పూర్తిస్థాయి కెమెరాలా మార్చేసే లెన్స్-స్టైల్ కెమెరా ఉపకరణాలు క్యూఎక్స్10, క్యూఎక్స్100లను ఆవిష్కరించింది. ఇండియన్ మార్కెట్లో సోనీ  స్మార్ట్‌వాచ్2 ధర రూ.14,990. అదే విధంగా లెన్స్-స్టైల్ కెమెరా ఉపకరణాలు క్యూఎక్స్10 ధర రూ.12,990, మరో లెన్స్-స్టైల్ కెమెరా వేరియంట్ క్యూఎక్స్ 100 ధర రూ.24,900.

ఇండియన్ మార్కెట్లోకి 20 మెగా పిక్సల్ కెమెరా స్మార్ట్‌ఫోన్ సోనీ ఎక్స్‌పీరియ జెడ్1

ఇండియన్ మార్కెట్లోకి 20 మెగా పిక్సల్ కెమెరా స్మార్ట్‌ఫోన్ సోనీ ఎక్స్‌పీరియ జెడ్1

ఇండియన్ మార్కెట్లోకి 20 మెగా పిక్సల్ కెమెరా స్మార్ట్‌ఫోన్ సోనీ ఎక్స్‌పీరియ జెడ్1

సోనీ అభిమానులను గత కొంత కాలంగా ఊరిస్తున్న 20 మెగా పిక్సల్ కెమెరా స్మార్ట్‌ఫోన్ ‘సోనీ ఎక్స్‌పీరియా జడ్1'ను సోనీ ఇండియా బుధవారం కొత్త ఢిల్లీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆవిష్కరించింది. ధర రూ.44,990. ఇదే కార్యక్రమంలో భాగంగా సోనీ తన సరికొత్త స్మార్ట్‌వాచ్2‌తో పాటు ఎక్స్‌పీరియా జడ్1 స్మార్ట్‌‍ఫోన్‌ను పూర్తిస్థాయి కెమెరాలా మార్చేసే లెన్స్-స్టైల్ కెమెరా ఉపకరణాలు క్యూఎక్స్10, క్యూఎక్స్100లను ఆవిష్కరించింది. ఇండియన్ మార్కెట్లో సోనీ స్మార్ట్‌వాచ్2 ధర రూ.14,990. అదే విధంగా లెన్స్-స్టైల్ కెమెరా ఉపకరణాలు క్యూఎక్స్10 ధర రూ.12,990, మరో లెన్స్-స్టైల్ కెమెరా వేరియంట్ క్యూఎక్స్ 100 ధర రూ.24,900.

ఇండియన్ మార్కెట్లోకి 20 మెగా పిక్సల్ కెమెరా స్మార్ట్‌ఫోన్ సోనీ ఎక్స్‌పీరియ జెడ్1

ఇండియన్ మార్కెట్లోకి 20 మెగా పిక్సల్ కెమెరా స్మార్ట్‌ఫోన్ సోనీ ఎక్స్‌పీరియ జెడ్1

ఇండియన్ మార్కెట్లోకి 20 మెగా పిక్సల్ కెమెరా స్మార్ట్‌ఫోన్ సోనీ ఎక్స్‌పీరియ జెడ్1

సోనీ అభిమానులను గత కొంత కాలంగా ఊరిస్తున్న 20 మెగా పిక్సల్ కెమెరా స్మార్ట్‌ఫోన్ ‘సోనీ ఎక్స్‌పీరియా జడ్1'ను సోనీ ఇండియా బుధవారం కొత్త ఢిల్లీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆవిష్కరించింది. ధర రూ.44,990. ఇదే కార్యక్రమంలో భాగంగా సోనీ తన సరికొత్త స్మార్ట్‌వాచ్2‌తో పాటు ఎక్స్‌పీరియా జడ్1 స్మార్ట్‌‍ఫోన్‌ను పూర్తిస్థాయి కెమెరాలా మార్చేసే లెన్స్-స్టైల్ కెమెరా ఉపకరణాలు క్యూఎక్స్10, క్యూఎక్స్100లను ఆవిష్కరించింది. ఇండియన్ మార్కెట్లో సోనీ స్మార్ట్‌వాచ్2 ధర రూ.14,990. అదే విధంగా లెన్స్-స్టైల్ కెమెరా ఉపకరణాలు క్యూఎక్స్10 ధర రూ.12,990, మరో లెన్స్-స్టైల్ కెమెరా వేరియంట్ క్యూఎక్స్ 100 ధర రూ.24,900.

ఇండియన్ మార్కెట్లోకి 20 మెగా పిక్సల్ కెమెరా స్మార్ట్‌ఫోన్ సోనీ ఎక్స్‌పీరియ జెడ్1

ఇండియన్ మార్కెట్లోకి 20 మెగా పిక్సల్ కెమెరా స్మార్ట్‌ఫోన్ సోనీ ఎక్స్‌పీరియ జెడ్1

ఇండియన్ మార్కెట్లోకి 20 మెగా పిక్సల్ కెమెరా స్మార్ట్‌ఫోన్ సోనీ ఎక్స్‌పీరియ జెడ్1

సోనీ అభిమానులను గత కొంత కాలంగా ఊరిస్తున్న 20 మెగా పిక్సల్ కెమెరా స్మార్ట్‌ఫోన్ ‘సోనీ ఎక్స్‌పీరియా జడ్1'ను సోనీ ఇండియా బుధవారం కొత్త ఢిల్లీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆవిష్కరించింది. ధర రూ.44,990. ఇదే కార్యక్రమంలో భాగంగా సోనీ తన సరికొత్త స్మార్ట్‌వాచ్2‌తో పాటు ఎక్స్‌పీరియా జడ్1 స్మార్ట్‌‍ఫోన్‌ను పూర్తిస్థాయి కెమెరాలా మార్చేసే లెన్స్-స్టైల్ కెమెరా ఉపకరణాలు క్యూఎక్స్10, క్యూఎక్స్100లను ఆవిష్కరించింది. ఇండియన్ మార్కెట్లో సోనీ స్మార్ట్‌వాచ్2 ధర రూ.14,990. అదే విధంగా లెన్స్-స్టైల్ కెమెరా ఉపకరణాలు క్యూఎక్స్10 ధర రూ.12,990, మరో లెన్స్-స్టైల్ కెమెరా వేరియంట్ క్యూఎక్స్ 100 ధర రూ.24,900.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X