సోనీ ఎక్స్‌పీరియా జెడ్2.. 10 అత్యుత్తమ డీల్స్

Posted By:

2014 కొత్త స్మార్ట్‌ఫోన్ ఆవిష్కరణలతో హోరెత్తింది. సామ్‌సంగ్, నోకియా, హెచ్‌టీసీ, సోనీ, ఎల్‌జి వంటి టాప్‌క్లాస్ బ్రాండ్‌లు అత్యాధునిక స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్లో విడుదల చేసాయి. ఈ కోవకే చెందిన సోనీ తన ఎక్స్‌పీరియా సిరీస్ నుంచి ఎక్స్‌పీరియా జెడ్2(Xperia Z2) అధికముగింపు స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ధర రూ.49,990. ఫోన్ ప్రధాన ఫీచర్లను పరిశీలించినట్లయితే..

చుట్టుకొలత 146.8 x 73.3 x 8.2మిల్లీ మీటర్లు, బరువు 163 గ్రాములు, ఐపీ58 సర్టిఫికేషన్ (డస్ట్ ప్రూఫ్, వాటర్ రెసిస్టెంట్), 5.2 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ ట్రైల్యూమినస్ డిస్‌ప్లే (ఎక్స్-రియాలిటీ ఇంజిన్‌ 1920x 1080పిక్సల్ రిసల్యూషన్, 424 పీపీఐ పిక్సల్ డెన్సిటీ), ఐపీఎస్ టెక్నాలజీతో కూడిన ఎల్ఈడి ప్యానల్, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 801 క్వాడ్‌కోర్ ప్రాసెసర్ (క్లాక్ వేగం 2.3గిగాహెట్జ్), ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, అడ్రినో 330 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 3జీబి ర్యామ్, 20.7 మెగా పిక్సల్ కెమెరా (ఈ కెమెరాలో ఏర్పాటు చేసిన శక్తివంతమైన మొబైల్ ఇమేజ్ సెన్సార్ ద్వారా 4కే వీడియో రికార్డింగ్ సాధ్యమవుతుంది), వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు 2 మెగా పిక్సల్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (జీపీఆర్ఎస్, స్పీడ్, డబ్ల్యూఎల్ఏఎన్, బ్లూటూత్, మైక్రోయూఎస్బీ వీ2.0), 3200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. సోనీ ఎక్స్‌పీరియా జెడ్2ను కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్న 10 బెస్ట్ డీల్స్‌ను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

infibeam

సోనీ ఎక్స్‌పీరియా జెడ్2.. 10 అత్యుత్తమ డీల్స్

infibeam

ఆఫర్ చేస్తున్న ధర రూ.49,990
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Snapdeal

సోనీ ఎక్స్‌పీరియా జెడ్2.. 10 అత్యుత్తమ డీల్స్

Snapdeal

ఆఫర్ చేస్తున్న ధర రూ.47,978
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

TheMobileStore

సోనీ ఎక్స్‌పీరియా జెడ్2.. 10 అత్యుత్తమ డీల్స్

TheMobileStore

ఆఫర్ చేస్తున్న ధర రూ.48,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Amazon

సోనీ ఎక్స్‌పీరియా జెడ్2.. 10 అత్యుత్తమ డీల్స్

Amazon

ఆఫర్ చేస్తున్న ధర రూ.48,850
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

shopping.indiatimes

సోనీ ఎక్స్‌పీరియా జెడ్2.. 10 అత్యుత్తమ డీల్స్

shopping.indiatimes

ఆఫర్ చేస్తున్న ధర రూ.46,990
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

eBay

సోనీ ఎక్స్‌పీరియా జెడ్2.. 10 అత్యుత్తమ డీల్స్

eBay

ఆఫర్ చేస్తున్న ధర రూ.48,250
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Saholic

సోనీ ఎక్స్‌పీరియా జెడ్2.. 10 అత్యుత్తమ డీల్స్

Saholic

ఆఫర్ చేస్తున్న ధర రూ.48,990
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot