యాపిల్ ఐఫోన్ 7 vs సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్7

|

యాపిల్ తన లేటెస్ట్ ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్లో అనౌన్స్ చేసింది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు ప్రస్తుత సామ్‌సంగ్ ఫ్లాగ్‌షిప్ డివైసెస్ అయిన గెలాక్సీ ఎస్7, గెలాక్సీ నోట్ 7లతో పోటీ పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఐఫోన్ 7, సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్7‌ల మధ్య spec comparisonను ఓసారి చూద్దాం...

Read More : పోటా పోటీ.. 18జీబి ర్యామ్‌తో మరో స్మార్ట్‌ఫోన్

#1

#1

డిస్‌ప్లే

యాపిల్ ఐఫోన్ 7 : 4.6 అంగుళాల (రిసల్యూషన్ 750 x 1334పిక్సల్స్),
సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్7 : 5.1 అంగుళాల క్యూహైడెఫినిషన్ స్ర్కీన్ (రిసల్యూషన్ 2560x1440పిక్సల్స్),

 

#2

#2

ఆపరేటింగ్ సిస్టం

యాపిల్ ఐఫోన్ 7 : ఐఓఎస్ 10
సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్7 : ఆండ్రాయిడ్ 6.0 Marshmallow ఆపరేటింగ్ సిస్టం,

 

#3

#3

ప్రాసెసర్

యాపిల్ ఐఫోన్ 7 : యాపిల్ ఏ10 చిప్ (64 బిట్)
సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్7 : 2.15గిగాహెర్ట్జ్ +1.6గిగాహెర్ట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 820 ప్రాసెసర్

 

#4

#4

ర్యామ్

యాపిల్ ఐఫోన్ 7 : 2జీబి
సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్7 :4జీబి

 

#5

#5

స్టోరేజ్

యాపిల్ ఐఫోన్ 7 : 32జీబి/ 128జీబి/ 256జీబి
సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్7 :32జీబి/ 64జీబి

 

#6

#6

రేర్ కెమెరా

యాపిల్ ఐఫోన్ 7 : 12 మెగా పిక్సల్ విత్ ఎల్ఈడి ఫ్లాష్
సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్7 : 12 మెగా పిక్సల్ విత్ ఎల్ఈడి ఫ్లాష్

 

#7

#7

ఫ్రంట్ కెమెరా

యాపిల్ ఐఫోన్ 7 : 7 మెగా పిక్సల్
సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్7 : 5 మెగా పిక్సల్

 

#8

#8

స్సెషల్ ఫీచర్లు

యాపిల్ ఐఫోన్ 7 : ఐపీ76 సర్టిఫికేషన్, ఫింగర్‌ప్రింట్ సెన్సార్
సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్7 : వాటర్ రిసిస్టెంట్, వైర్‌లెస్ చార్జింగ్, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, హార్ట్‌రేట్ సెన్సార్

 

#9

#9

బ్యాటరీ

యాపిల్ ఐఫోన్ 7 : తెలియాల్సి ఉంది
సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్7 : 3000 ఎమ్ఏహెచ్ (నాన్ రిమూవబుల్)

 

#10

#10

ధరలు
యాపిల్ ఐఫోన్ 7 : ప్రారంభ వేరియంట్ ధర రూ.60,000
సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్7 : రూ.59,990

Best Mobiles in India

English summary
Spec Comparison: Apple iPhone 7 vs Samsung S7. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X