2014... 10 స్పెషల్ ఫీచర్ ఫోన్‌లు

Posted By:

కొత్త ఫీచర్లతో కూడిన స్మార్ట్‌ఫోన్‌లు ఎప్పటికప్పుడు వినియోగదారులకు పరిచయమవుతూనే ఉన్నాయి. విప్లవాత్మక స్మార్ట్‌ఫోన్ ఆవిష్కరణలతో 2014 సరికొత్త ట్రెండ్‌కు బాటలు వేసింది. సామ్‌సంగ్, బ్లాక్‌బెర్రీ, లెనోవో, సోనీ, ఎల్‌జీ, జియోనీ, ఓప్పో, వివో వంటి కంపెనీలు తమదైన క్రియేటివ్ పరిజ్ఞానంతో స్మార్ట్‌ఫోన్‌లను రూపకల్పన చేసిన మార్కెట్లో ఆవిష్కరించారు. నేటి ప్రత్యేక కథనంలో భాగంగా సిరకొత్త ఫీచర్లతో 2014లో ప్రపంచానికి పరిచయమైన 10 స్పెషల్ ఫీచర్ ఫోన్‌ల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం...

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

2014... 10 స్పెషల్ ఫీచర్ ఫోన్‌లు

హెచ్‌టీసీ డిజైర్ ఐ

ఫోన్ ప్రత్యేకతలు:

13 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
2జీబి ర్యామ్,
క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 801 ప్రాసెసర్,
ఎల్టీఈ కనెక్టువిటీ,
5.2 అంగుళాల ఎఫ్‌హెచ్‌డి డిస్‌ప్లే,
ఎల్టీఈ కనెక్టువిటీ,
ధర రూ.35,000.

 

2014... 10 స్పెషల్ ఫీచర్ ఫోన్‌లు

బ్లాక్‌బెర్రీ పాస్‌పోర్ట్
ధర రూ.45,000

అద్భుతమైన కీప్యాడ్‌తో 4.5 అంగుళాల స్క్వేర్‌షేప్ స్ర్కీన్‌ను కలిగి ఉండే ఈ ఫోన్‌ను బ్లాక్‌బెర్రీ అద్భుతంగా డిజైన్ చేసింది. 4.5 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 1,440 x 1,440పిక్సల్స్, 453 పీపీఐతో), 2.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 801 ప్రాసెసర్, 3జీబి ర్యామ్, బ్లాక్‌బెర్రీ 10.3 ఆపరేటింగ్ సిస్టం, 13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా (ఆటో ఫోకస్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, ఎల్ఈడి ఫ్లాష్), 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 32జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్, కనెక్టువిటీ ఫీచర్లు (ఎన్ఎఫ్‌సీ, మిరాకాస్ట్, బ్లూటూత్ వీ4.0, వై-ఫై, 4జీ ఎల్టీఈ, 3జీ), 3450 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. అమెజాన్  యాప్‌స్టోర్ ద్వారా ఆండ్రాయిడ్ యాప్‌లను ఇన్‌స్టాల్ చేసుకునే అవకాశం.

 

2014... 10 స్పెషల్ ఫీచర్ ఫోన్‌లు

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ ఎడ్జ్

ఫోన్ ధర రూ.64,990

ప్రత్యేకతలు:

క్యూహైడెఫినిషన్ కర్వుడ్ ఎడ్జ్ స్ర్కీన్,
క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 805 ప్రాసెసర్,
16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్.

 

2014... 10 స్పెషల్ ఫీచర్ ఫోన్‌లు

లెనోవో వైబ్ ఎక్స్2

ఫోన్ ధర రూ.19,000

ప్రత్యేకతలు:

5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్), ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 2గిగాహెట్జ్ ఆక్టా‌కోర్ మీడియాటెక్ ఎంటీ6595ఎమ్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమరీ, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, డ్యూయల్ సిమ్ 3జీ వాయిస్ కాలింగ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్), ఇతర కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, బ్లూటూత్, మైక్రో యూఎస్బీ), 2300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

2014... 10 స్పెషల్ ఫీచర్ ఫోన్‌లు

సామ్‌సంగ్ గెలాక్సీ ఆల్ఫా
ధర రూ.37,000

ఫోన్ ప్రత్యేకతలు:

సామ్‌‍సంగ్ తొలి మెటల్ స్మార్ట్‌ఫోన్,
4.7 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే,
2 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా.

 

2014... 10 స్పెషల్ ఫీచర్ ఫోన్‌లు

సోనీ ఎక్స్ పీరియా జెడ్3 కాంపాక్ట్
ధర రూ.41,000

ఫోన్ ప్రత్యేకతలు:

4.6 అంగుళాల స్ర్కీన్,
క్వాడ్-కోర్ ప్రాసెసర్.
ప్లాస్టిక్ మేడ్ అవుట్.

 

2014... 10 స్పెషల్ ఫీచర్ ఫోన్‌లు

జియోనీ డబ్ల్యూ900 ఫ్లిప్ ఫోన్

1080 పిక్సల్ రిసల్యూషన్ క్వాలిటీతో కూడిన రెండు పూర్తి హైడెఫినిష్ డిస్‌ప్లేలను ఈ ఫ్లిప్ ఫోన్‌లో ఏర్పాటు చేసారు. భారత్‌లో ఇంకా విడుదల కాలేదు.

 

2014... 10 స్పెషల్ ఫీచర్ ఫోన్‌లు

ఓప్పో ఎన్3

ఫోన్ ప్రత్యేకతలు:

5.5 అంగుళాల ఎఫ్‌హెచ్‌డి డిస్‌ప్లే,
16 మెగా పిక్సల్ స్వైవిల్ కెమెరా,
ఫింగర్ ప్రింట్ స్కానర్,
2.5గిగాహెర్ట్జ్ స్నాప్‌డ్రాగన్ 801 చిప్,
2జీబి ర్యామ్,
32జీబి ఇంటర్నల్ మమెరీ.

 

2014... 10 స్పెషల్ ఫీచర్ ఫోన్‌లు

వివో ఎక్స్5 మాక్స్

ధర రూ.32,000

ప్రపంచపు అతిసన్నని స్మార్ట్‌ఫోన్‌గా ‘ఎక్స్5 మాక్స్' అవతరించింది. ప్రముఖ బ్రాండ్ ‘వివో' (Vivo) ఈ అతి పలుచని ఫోన్‌ను అంతర్జాతీయ మార్కెట్లో ఆవిష్కరించింది. డివైస్ మందం కేవలం 4.75మిల్లీ మీటర్లు. హెచ్‌టీసీ డిజైర్ 820, జియోనీ ఈలైఫ్ ఎస్5.1, ఓప్పో ఆర్5 తదితర ఫోన్‌లకు ఎక్స్5 మాక్స్ ప్రధాన పోటీ కానుంది.

ఫోన్ ప్రత్యేకతలు: 5.5 అంగుళాల 1080 పిక్సల్ సూపర్ అమోల్డ్ టచ్‌స్ర్కీన్, ఆండ్రాయిడ్ 4.4.4 ఆధారంగా స్పందించే ఫన్‌టచ్ 2.0 ఆపరేటింగ్ సిస్టం, 1.7గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ కార్టెక్స్ ఏ53 ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, డ్యూయల్ సిమ్ కనెక్టువిటీ, 13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా.

 

2014... 10 స్పెషల్ ఫీచర్ ఫోన్‌లు

LG Fx0

ఈ పోన్ ట్రాన్స్‌పరెంట్ బ్యాక్ కవర్‌ను కలిగి ఉంటుంది. ఫోన ప్రత్యేకతలను పరిశీలించినట్లయితే.. 4.7 అంగుళాల డిస్ ప్లే, ఫైర్ ఫాక్స్ వీ2.0 ఆపరేటింగ్ సిస్టం, స్నాప్‌డ్రాగన్ 400 సిరీస్ సాక్, 1.5జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, 2370 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఇండియన్ మార్కెట్లో ఈ ఫోన్ ఇంకా విడుదల కాలేదు.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Special Feature: A Look at Unique Smartphones of 2014 [PHOTOS]. Read more in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot