హొరాహొరీ పోటీలో హెచ్‌టిసి, బ్లాక్ బెర్రీ

Posted By: Staff

హొరాహొరీ పోటీలో హెచ్‌టిసి, బ్లాక్ బెర్రీ

మార్కెట్లో రోజుకీ వందల కొద్ది విడుదలవుతున్న మొబైల్స్‌లలో ఏది బెస్టో తెలుసుకొవాలంటే యూజర్స్‌కు కష్టమైన విషయమే. ఇటువంటి సందిగ్దతలో ఉన్న యూజర్స్ కోసం వన్ ఇండియా మొబైల్స్‌ను కంపేర్ చేయడం జరుగుతుంది. ఇలా కంపేర్ చేయడం వల్ల ఏది బెస్ట్ మొబైల్ ఈజీగా తెలిసిపోతుంది. దాంతో మీకు నచ్చిన మొబైల్‌‌ని ఇట్టే కొనుగోలు చేయవచ్చు. ఈరోజు మనం ఆండ్రాయిడ్ మొబైల్స్ కేటగిరికి చెందిన హెచ్‌టిసి ఈవో 3డి, బ్లాక్‌బెర్రీ 9810కి సంబంధించిన ఫీచర్స్‌ని క్షుణ్ణంగా పరిశీలిద్దాం..

హెచ్‌టిసి ఈవో 3డి మొబైల్ ఫీచర్స్:

మొబైల్ చుట్టుకొలతలు
సైజు: 126mm x 65mm x 12.05mm
బరువు: 170 grams
ఫామ్ ఫ్యాక్టర్: Candybar

డిస్ ప్లే
టైపు: QHD Capacitive 3D Touch Screen
సైజు : 4.3 inches
కలర్స్, పిక్టర్స్: 16M Colors Colours & 960 x 540 pixels (QVGA)

సాప్ట్ వేర్
ఆపరేటింగ్ సిస్టమ్: Android 2.3 Gingerbread
సిపియు: 1.2GHz Qualcomm 8660 Snapdragon Processor 1GB RAM

స్టోరేజి కెపాసిటీ
ఇంటర్నల్ మొమొరీ: 1GB ROM, 8GB Card in-box
విస్తరించుకునే మొమొరీ: microSD Card Slot Support For Memory Expansion Up To 32GB


కెమెరా
ప్రైమెరీ కెమెరా: 5 Megapixels, 3264

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot