Just In
- 8 hrs ago
ఒప్పో రెనో8 T 5G ఫస్ట్ లుక్: పవర్ ఫుల్ ఫీచర్లతో సెగ్మెంట్ లో బెస్ట్ ఫోన్
- 16 hrs ago
ప్రపంచంలోనే అతిపెద్ద 5G నెట్వర్క్ గా మారనున్న Airtel!
- 19 hrs ago
గెలాక్సీ S23 ఫోన్లు ఇండియాలోనే తయారీ! ఇండియా ధరలు కూడా లాంచ్ అయ్యాయి!
- 1 day ago
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
Don't Miss
- Movies
Mayagadu review పైరసీ బ్యాక్ డ్రాప్‌తో సస్పెన్స్ థ్రిల్లర్.. ప్లేబాయ్‌గా నవీన్ చంద్ర యాక్టింగ్ ఎలా..
- News
‘భారత వ్యతిరేకి’ ఇల్హాన్ ఒమర్ శక్తివంతమైన యూఎస్ ఫారెన్ ఎఫైర్స్ ప్యానెల్ నుంచి ఔట్
- Lifestyle
లేడీస్ బి అలర్ట్! మీ బాయ్‌ఫ్రెండ్‌కు ఈ లక్షణాలు ఉంటే మీరు అతని పట్ల జాగ్రత్తగా ఉండాల్సిందే...!
- Finance
vodafone idea: బకాయిలను ఆ విధంగా కట్టమని వొడాఫోన్ ఐడియాకు ఆదేశం..
- Sports
విహారీ.. ఇది రివర్స్ స్వీప్ కాదు.. రివర్స్ స్లాప్: దినేశ్ కార్తీక్
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
స్పీడ్ పరీక్షలో పాల్గొన్న యాపిల్ ఐఫోన్ మోడల్స్

2007, యాపిల్ ఐఫోన్‌తో ప్రారంభమైన స్మార్ట్‌ఫోన్ విప్లవం కమ్యూనికేషన్ ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదిగింది. ఆరంభంలో స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను యాపిల్ శాసించింది. యాపిల్ నుంచి విడుదలైన మొదటి వర్షన్ ఐఫోన్‌లో జీపీఎస్, కెమెరా ఫ్లాష్,కట్ అండ్ పేస్ట్ వంటి ఫీచర్లు లేవు. యాపిల్ నుంచి ఆ తరువాత విడులైన 7 ఐఫోన్ వర్షన్‌లు అంచెలంచెలుగా ఆధునీకతను సంతరించుకుంటూ వచ్చాయి. ఈ క్రింది వీడియోలో అన్ని ఐఫోన్ మోడల్స్‌ను ఒక చోటకు చేర్చి వాటి పనితీరుకు సంబంధించి స్పీడ్ పరీక్షను నిర్వహించటం జరిగింది. ఆ ఫలితాలను మీరే చూడండి.
<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/8eSrdgTHhK0?feature=player_embedded" frameborder="0" allowfullscreen></iframe></center>
అమెరికా, చైనా ఇంకా యూరోప్ మార్కెట్లలో యాపిల్ కొత్త ఐఫోన్‌ల విక్రయాలు ప్రారంభమయ్యాయి. అమెరికన్ మార్కెట్లో ఐఫోన్ 5ఎస్ 16జీబి అన్‌లాకుడ్ వర్షన్ ధర 649 డాలర్లు (ఇండియన్ కరెన్సీ ప్రకారం ఇంచుమించుగా రూ.40,000). ఐఫోన్ 5సీ ధర 549 డాలర్లు (ఇండియన్ కరెన్సీ ప్రకారం ఈ విలువ ఇంచుమించుగా రూ.34,000). ఢిల్లీ ఇంకా ముంబై నగరాల్లో ఉన్న ప్రధాన గ్రే మార్కెట్‌లలో ఐఫోన్ 5ఎస్ లభ్యమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా గోల్డ్ కలర్ వేరియంట్‌లో లభ్యమవుతున్న ఐఫోన్ 5ఎస్ పట్ల భారతీయులు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. పాట్నాకు చెంది ఓ వ్యక్తి ఐఫోన్ 5ఎస్ 16జీబి గోల్డ్ కలర్ వర్షన్‌ను రూ.1,08,000 చెల్లించి ప్రముఖ రిటైలర్ ఈబే ( eBay) వద్ద కొనుగోలు చేసినట్లు ఢిల్లీ డీలర్ ఒకరు పేర్కొన్నారు.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.
ఇండియన్ గ్రే మార్కెట్లో, ఐఫోన్ 5ఎస్ 64జీబి గోల్డ్ కలర్ వర్షన్ ధర రూ.1,70,000గా ఉన్నట్లు అంచనా. ఐఫోన్ 5ఎస్ కీలక స్పెసిఫికేషన్‌లు: 4 అంగుళాల రెటీనా మల్టీటచ్ స్ర్కీన్ (రిసల్యూషన్ 1136*640పిక్సల్స్, 326 పీపీఐ),ఐఓఎస్7 ఆపరేటింగ్ సిస్టం, ఫోన్ బరువు 112 గ్రాములు, ఏ7 చిప్ 64- బిట్ ఆర్కిటెక్షర్, ఎమ్7 మోషన్ ప్రాసెసర్, ఇంటర్నల్ మెమరీ 16/32/64జీబి, జీపీఎస్, గ్లోనాస్, డిజిటల్ కంపాస్, వై-ఫై, సెల్యులర్, బ్లూటూత్, సిరి, 8 మెగా పిక్పల్ ప్రైమరీ కెమెరా, 1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా. ఐఫోస్ 5సీ కీలక స్పెసిఫికేషన్ లు: పటిష్టమైన పాలికార్బొనేట్ ప్లాస్టిక్ డిజైనింగ్,4 అంగుళాల రెటీనా డిస్‌ప్లే (రిసల్యూషన్ 640 x 1136పిక్సల్స్), యాపిల్ ఏ6 చిప్‌సెట్, ఐఓఎస్ 7 ఆపరేటింగ్ సిస్టం (200 కొత్తఫీచర్లను సపోర్ట్ చేస్తుంది), 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 100 ఎంబీపీఎస్ ఎల్‌టీఈ కనెక్టువిటీ, వై-ఫై ఏ/బి/జి/ ఎన్, బ్లూటూత్ 4.0.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470