'స్సెస్ బ్లూబెర్రీ ఆరా' మొబైల్ ప్రత్యేకతలు

Posted By: Super

'స్సెస్ బ్లూబెర్రీ ఆరా' మొబైల్ ప్రత్యేకతలు

మరోసారి మరో కొత్త్ బేసిక్ మోడల్‌తో స్పైస్ మొబైల్ మార్కెట్ తలుపు తట్టనుంది. తక్కువ ధరలో మార్కెట్లో ఆకర్షణీయమైన మొబైల్ ఫోన్స్‌‌ని విడుదల చేయడంలో స్పైస్ దిట్ట. స్పైస్ విడుదల చేయనున్న కొత్త మొబైల్ పేరు 'స్పైస్ ఎస్ 9090'. వన్ ఇండియా పాఠకులకు 'స్పైస్ బ్లూ బెర్రీ ఆరా' ప్రత్యేకతలు క్లుప్తంగా..

'స్పైస్ బ్లూ బెర్రీ ఆరా' మొబైల్ ప్రత్యేకతలు:

మొబైల్ ధర సుమారుగా రూ:3,780/-

జనరల్ ఇన్ఫర్మేషన్

బ్రాండ్: Spice

మోడల్: Blueberry Aura

బరువు: 94.9 G

ఫామ్ ప్యాక్టర్: Bar

చుట్టుకొలతలు: 111.5x64x12.9 MM

ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీ: GSM 900 / 1800 MHz

కీప్యాడ్: Yes, Qwert Keypad

డిస్ ప్లే సమాచారం

డిస్ ప్లే కలర్: 6.6 cms, QVGA TFT Display Screen

డిస్ ప్లే సైజు: Spice Blueberry Aura has a display size of 240 x 320 px

డిస్ ప్లే ఫీచర్స్: Track Pad, One Touch Smart Desktop, Enhanced User Interface

కెమెరా

కెమెరా: Yes, 2.0 Mega Pixels Camera

కెమెరా రిజల్యూషన్: 1600 x 1200 Pixels

కెమెరా జూమ్: Yes, Digital Zoom

కెమెరా వీడియో: Yes

కెమెరా వీడియో రికార్డింగ్: Yes

వీడియో ప్లేయర్: Yes, Video Formats : MP4, 3GP at 25fps

కెమెరా ఫీచర్స్: Brightness Level, Night Vision, Photo CLI, Wide Screen Video

సాప్ట్ వేర్

గేమ్స్ : Yes, Java Games

జావా: Yes

బ్రౌజర్: Yes, WAP Browser

బ్యాటరీ

స్టాండ్ బై టైమ్: Up to 560 hours

టాక్ టైమ్: Up to 200 minutes

Li-ion: 1000 mAH

మొమొరీ

ఇంటర్నల్ మొమొరీ: Yes, Internal Memory : 6.9 MB

బయట విస్తరించుకునే మొమొరీ: Yes, Up to 8GB

మొమొరీ స్లాట్: Yes, T-Flash Card

మెసేజింగ్ ఫీచర్స్

ఎస్ ఎమ్ ఎస్: Yes, SMS Storage 1000+SIM+Export/Import

ఎమ్ ఎమ్ ఎస్: Yes

ఈ మెయిల్: Yes, S Push Email

సోషల్ నెట్ వర్కింగ్: Yes

మ్యూజిక్

రింగ్ టోన్: Vibration, MIDI, WAV, MP3, Polyphonic

ఎఫ్ ఎమ్ రేడియో: Yes, FM Radio with Recording

మ్యూజిక్: Yes, MP3 Player

స్పీకర్స్: Yes

హెడ్ సెట్: Yes

డేటా

జిపిఆర్‌ఎస్: Yes

బ్లూటూత్: Yes, Strereo Bluetooth v2.1

వైర్ లెస్ ప్రోటోకాల్: No

బ్లూటూత్ పోర్ట్: Yes, USB Port

ఎడ్జి: No

ఇన్‌ప్రా రెడ్: No

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot