పాఠకులకు ఈ రోజు స్పైస్ మొబైల్ ప్రత్యేకం

Posted By: Super

పాఠకులకు ఈ రోజు స్పైస్ మొబైల్ ప్రత్యేకం

సైస్ ఇటీవల కాలంలో ఎక్కువ మొబైల్ పోన్స్‌ని విడుదల చేస్తున్న కంపెనీ. మరోసారి మరో కొత్త్ బేసిక్ మోడల్‌తో స్పైస్ మొబైల్ మార్కెట్ తలుపు తట్టనుంది. తక్కువ ధరలో మార్కెట్లో ఆకర్షణీయమైన మొబైల్ ఫోన్స్‌‌ని విడుదల చేయడంలో స్పైస్ దిట్ట. స్పైస్ విడుదల చేయనున్న కొత్త మొబైల్ పేరు 'స్పైస్ ఎస్ 9090'. వన్ ఇండియా పాఠకులకు స్పైస్ ఎస్ 9090 ప్రత్యేకతలు క్లుప్తంగా..

'స్పైస్ ఎస్ 9090' మొబైల్ ప్రత్యేకతలు:

స్పైస్ ఎస్ 9090 మొబైల్ ధర సుమారుగా రూ: 10,000/-

* స్టయిల్: Elegant Looks
* Wide Screen Display
* Bar Type Phone
* విస్తరించు మెమరీ: Up to 8GB
* బ్లూటూత్: Stereo Bluetooth

జనరల్

* ఫామ్ ప్యాక్టర్: Bar
* చుట్టుకొలతలు: 120.5 x 48.5

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot