స్పైస్ కొత్త స్మార్ట్‌ఫోన్‌లు

Posted By:

స్పైస్ కొత్త స్మార్ట్‌ఫోన్‌లు
స్పైస్ మొబైల్స్ రెండు సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ‘స్పైస్ ఎమ్-530', ‘స్సైస్ స్టెల్లార్ ఎన్‌హ్యాన్స్ ఎమ్ఐ-345' మోడళ్లలో రూపుదిద్దుకున్న ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ హ్యాండ్‌సెట్‌లను ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ సాహోలిక్ డాట్ కామ్ ఆఫర్ చేస్తుంది. స్పెసిఫికేషన్‌లు వివరంగా.......

స్పైస్ ఎమ్ఐ-530:

డ్యూయల్ సిమ్ (3జీ+3జీ), ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం, 5.3 అంగుళాల క్యూహైడెఫినిషన్ డిస్‌ప్లే,
1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 16జీబి ఇన్-బుల్ట్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,8 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ కెమెరా (డ్యూయల్ ఎల్ఈడి ఫ్లాష్), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 3జీ, వై-ఫై, బ్లూటూత్ 4.0, యూఎస్బీ కనెక్టువిటీ, లై-పో 2550ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ధర రూ.13,999 (12 నెలల వారంటీతో).

స్సైస్ స్టెల్లార్ ఎన్‌హ్యాన్స్ ఎమ్ఐ-435:

4 అంగుళాల కెపాసిటివ్ టచ్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ ఐసీఎస్ ఆపరేటింగ్ సిస్టం, 1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 512ఎంబి ర్యామ్, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (సీఎవ్ఓఎస్ సెన్సార్, 5ఎక్స్ డిజిటల్ జూమ్, వీడియో రికార్డింగ్), 1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో రికార్డింగ్ నిర్వహించుకునేందుకు), జీపీఆర్ఎస్, 3జీ, బ్లూటూత్, వై-ఫై ఇంకా యూఎస్బీ కనెక్టువిటీ. 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మ్యూజిక్ ప్లేయర్, ఎఫ్ఎమ్ రేడియో, ఏ-జీపీఎస్, 1500ఎమ్ఏహెచ్ బ్యాటరీ, 32జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమెరీ (వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్).

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot