స్పైస్ ఎమ్ 5115 మొబైల్ ధర, ప్రత్యేకతలు

Posted By: Super

స్పైస్ ఎమ్ 5115 మొబైల్ ధర, ప్రత్యేకతలు

సామాన్య ప్రజల కొసం స్పైస్ మొబైల్ తయారీదారు మార్కెట్లోకి కొత్తగా మిడల్ రేంజి మొబైల్ ఫోన్‌ని విడుదల చేసింది. దాని పేరు స్పైస్ ఎమ్ 5115. కేవలం మద్యతరగతి వారిని దృష్టిలో పెట్టుకోని ఈ మొబైల్‌ని రూపోందించడం వల్ల ఖరీదు కూడా చాలా తక్కువగా నిర్ణయించడమైంది. సరిగ్గా చెప్పాలంటే రూ 2000లోపే ఉంటుందంటున్నారు.

డ్యూయల్ సిమ్ విభాగంలో విడుదలవుతున్న స్పైస్ ఎమ్ 5115 మొబైల్ ఫీచర్స్‌ని క్లుప్తంగా పరిశీలించినట్లేతే..

స్పైస్ ఎమ్ 5115 మొబైల్ ధర, ప్రత్యేకతలు:

జనరల్ ఇన్ఫర్మేషన్
బ్రాండ్: Spice
మోడల్: M-5115
బరువు: 44.77 G
ఫామ్ ప్యాక్టర్: Bar
చుట్టుకొలతలు: 107x45x MM
ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీ: GSM 900 / 1800 MHz | GSM 900 / 1800 MHz
డ్యూయల్ సిమ్: Yes, Dual SIM, Dual Standby


డిస్ ప్లే సమాచారం
డిస్ ప్లే కలర్: 4.5 cms, TFT Display Screen Colors
డిస్ ప్లే సైజు: Spice M-5115 has a display size of 128 x 160 px

కెమెరా
కెమెరా: Yes, 0.3 Mega Pixels, VGA Camera
కెమెరా రిజల్యూషన్: 640 x 480 Pixels
కెమెరా జూమ్: Yes, Digital Zoom
కెమెరా వీడియో: Yes
వీడియో ప్లేయర్: Yes, Video Formats : MP4, 3GP at 25fps

సాప్ట్ వేర్
గేమ్స్ : Yes
బ్రౌజర్: Yes

బ్యాటరీ
స్టాండ్ బై టైమ్: Up to 500 hours
టాక్ టైమ్: Up to 4 hours
Li-ion: 1000 mAH

మొమొరీ
బయట విస్తరించుకునే మొమొరీ: Yes, Up to 8GB
మొమొరీ స్లాట్: Yes, T-Flash Card

మెసేజింగ్ ఫీచర్స్
ఎస్ ఎమ్ ఎస్:Yes, SMS Storage 200+SI, SMS Templates, Concatenated Messages, Send To Many
ఎమ్ ఎమ్ ఎస్: Yes
ఈ మెయిల్: No

మ్యూజిక్
రింగ్ టోన్: Vibration, MIDI, AMR, Polyphonic
ఎఫ్ ఎమ్ రేడియో: Yes, FM Radio with Recording
మ్యూజిక్: Yes, MP3 Player
స్పీకర్స్: Yes
హెడ్ సెట్: Yes

డేటా
జిపిఆర్‌ఎస్: Yes
బ్లూటూత్: Yes, Stereo Bluetooth v2.1
వైర్ లెస్ ప్రోటోకాల్: No
బ్లూటూత్ పోర్ట్: Yes, USB Port
ఎడ్జి: No
ఇన్‌ప్రా రెడ్: No
మొబైల్‌తో పాటు లభించేవి: Spice M-5115 Mobile Phone, Battery 1000mAH, Travel Charger, Headset, User Manual, USB Data Cable, Service Centre List
మొబైల్‌తో పాటు కలర్:Black & Red, Black

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot