స్పైస్ స్లిమ్ మొబైల్ 'ఎమ్5225'

Posted By: Super

స్పైస్ స్లిమ్ మొబైల్ 'ఎమ్5225'

స్పైస్ మొబైల్స్ మార్కెట్లోకి ఎప్పటికప్పుడూ కొత్త మొబైల్స్‌ని పరిచయం చేస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా ఇండియన్ మొబైల్ మార్కెట్లోకి మల్టీమీడియా ఫోన్ ని విడుదల చేయనుంది. దాని పేరు 'స్పైస్ ఎమ్5225'. స్పైస్ ఎమ్5225 మొబైల్ 5cm డిస్ ప్లేతో స్క్రీన్ సైజు 176 x 220 ఫిక్సల్ రిజల్యూషన్‌గా కలిగి ఉంది. మల్టీ మీడియా ఫీచర్స్‌తో మార్కెట్లోకి విడుదలవుతున్న స్పైస్ ఎమ్5225 మొబైల్‌లో విజిఎ కెమెరా, వీడియో/ఆడియో ప్లేయర్, మల్టీ ఫార్మెట్ మ్యూజిక్ ప్లేయర్, ఎఫ్‌ఎమ్ రేడియో, మొబైల్‌ని బయట స్పీకర్స్‌కి కనెక్టు చేసుకునేందుకు గాను మొబైల్‌తో పాటు 3.5mm ఆడియో జాక్ ఉచితం.

మొబైల్‌తో పాటు 27KB మెమరీ లభిస్తుండగా, ఇందులో ఉన్న మైక్రో ఎస్‌డి స్లాట్ ద్వారా మెమరీని 8జిబి వరకు విస్తిరించుకొవచ్చు. బ్లూటూత్, యుఎస్‌బిలను కూడా సపోర్ట్ చేస్తుంది. పవర్ పుల్ బ్యాటరీ బ్యాక్‌అప్‌ని అందించేందుకు గాను 1350 mAh బ్యాటరీని ఇందులో నిక్షిప్తం చేయడం జరిగింది. టాక్ టైమ్ 5 గంటలు. 'స్పైస్ ఎమ్5225' మొబైల్ ప్రత్యేకతలు క్లుప్తంగా...

'స్పైస్ ఎమ్5225' మొబైల్ ప్రత్యేకతలు:

మొబైల్ ధర సుమారుగా రూ: 1,899/-
చుట్టుకొలతలు: 118.3 X 49.8 X 13.5 mm
నెట్ వర్క్: 2G
డిస్ ప్లే: 5-cm TFT Display, 170 x 220 pixels screen resolution
కెమెరా: VGA Camera
మల్టీ మీడియా: Video Player/Recording, Multi format Music Player, Speakers
రేడియో: FM Radio, 3.5 mm jack
ఇంటర్నల్ మెమరీ: 27KB Internal memory
విస్తరించుకునే మెమరీ: up to 8GB external memory support
కనెక్టివిటీ ఫీచర్స్: USB and WAP data connectivity
బ్యాటరీ: Standard
టాక్ టైమ్: 5 hours
స్టాండ్ బై : 500 hours
బరువు: 88.5g

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot