తక్కువ ధరకే స్పైస్ డ్యూయల్ సిమ్ బార్ ఫోన్ ఎమ్ 5350

Posted By: Super
    X

    తక్కువ ధరకే స్పైస్ డ్యూయల్ సిమ్ బార్ ఫోన్ ఎమ్ 5350

    ఇండియన్ మొబైల్ మార్కెట్లో అనతి కాలంలో మంచి గుర్తింపుని తెచ్చుకున్న మొబైల్స్ సంస్దలలో స్పైస్ మొబైల్స్ ఒకటి. డ్యూయల్ సిమ్ బార్ మోడల్ విభాగంలో స్పైస్ నుండి త్వరలో స్పైస్ ఎమ్ 5350 మొబైల్ ఫోన్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుంది. స్పైస్ ఎమ్ 5350 మొబైల్ ధర, ప్రత్యేకతలు క్లుప్తంగా మొబైల్ మీకోసం...

    స్పైస్ ఎమ్ 5350 మొబైల్ ధర, ప్రత్యేకతలు:

    ధర సుమారుగా: రూ 1800/-

    జనరల్ ఇన్ఫర్మేషన్
    బ్రాండ్: Spice
    మోడల్: M-5370
    బరువు: 112 G
    ఫామ్ ప్యాక్టర్: Bar
    చుట్టుకొలతలు: 117x49.9x14.5 MM
    ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీ: GSM 900 / 1800 MHz | GSM 900 / 1800 MHz
    డ్యూయల్ సిమ్: Yes, Dual SIM, Dual Standby


    డిస్ ప్లే సమాచారం

    డిస్ ప్లే కలర్: 2.4 inches (6cms), QVGA TFT Color Display Screen
    డిస్ ప్లే సైజు: Spice M-5370 has a display size of 240 x 320 px

    కెమెరా
    కెమెరా: Yes, Digital Camera
    కెమెరా రిజల్యూషన్: 640 x 480 Pixels
    కెమెరా జూమ్: Yes, Digital Zoom
    కెమెరా వీడియో: Yes
    కెమెరా వీడియో రికార్డింగ్: Yes, Supports AVI
    వీడియో ప్లేయర్: Yes, High Quality Video Player, Video Formats : MP4, 3GP at 25fps
    కెమెరా ఫీచర్స్: Brightness Level, Multi Shot, Night Vision, Photo CLI, Wide Screen Video

    సాప్ట్ వేర్

    గేమ్స్ : Yes
    జావా: Yes
    బ్రౌజర్: Yes, WAP Browser

    బ్యాటరీ
    స్టాండ్ బై టైమ్: Up to 600 hours
    టాక్ టైమ్: Up to 16 hours
    Li-ion: 2200 mAH

    మొమొరీ
    ఇంటర్నల్ మొమొరీ: ---
    బయట విస్తరించుకునే మొమొరీ: Yes, Up to 8GB
    మొమొరీ స్లాట్: Yes, T-Flash Card

    మెసేజింగ్ ఫీచర్స్
    ఎస్ ఎమ్ ఎస్: Yes, SMS Storage 200+SIM Backup, SMS Templates, Send To Group
    ఎమ్ ఎమ్ ఎస్: Yes
    ఈ మెయిల్: No

    మ్యూజిక్
    రింగ్ టోన్: Vibration, MP3, Polyphonic
    ఎఫ్ ఎమ్ రేడియో: Yes, FM Radio With Recording
    మ్యూజిక్: Yes, MP3 Player
    స్పీకర్స్: Yes
    హెడ్ సెట్: Yes

    డేటా
    జిపిఆర్‌ఎస్: Yes
    బ్లూటూత్: Yes, Stereo Bluetooth v2.0 with A2DP
    వైర్ లెస్ ప్రోటోకాల్: No
    బ్లూటూత్ పోర్ట్: Yes, USB Port
    మొబైల్‌తో పాటు లభించేవి: Spice M-5370 Mobile Phone, User Manual, Service Centre List Battery 2200mAh, Travel Charger, Headset, USB Data Cable
    మొబైల్‌ కలర్:Black

    Opinion Poll

    ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot

    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more