స్పైస్ ఎమ్ 4262 మొబైల్ ధర, ప్రత్యేకతలు

Posted By: Super

స్పైస్ ఎమ్ 4262 మొబైల్ ధర, ప్రత్యేకతలు

దేశీయ మొబైల్ దిగ్గజం స్పైస్ ఇండియన్ మొబైల్ మార్కెట్లో తక్కువ ధరలో డ్యూయల్ సిమ్ మొబైల్ ఫోన్‌ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుంది. స్పైస్ విడుదల చేయనున్న ఆ మొబైల్ పేరు స్పైస్ ఎమ్ 4262. బార్ మోడల్ విభాగానికి చెందిన స్పైస్ ఎమ్ 4262 మొబైల్ ఫోన్ బరువు 44.7 గ్రాములు. స్పైస్ ఎమ్ 4262 మొబైల్ బ్యాటరీ బ్యాక్ అప్ టాక్ టైం 4గంటలు వస్తుంది. యూజర్స్‌కు చక్కని విజువల్ ఎక్స్ పీరియన్స్‌ని అందించేందుకు గాను దీని యొక్క స్క్రీన్ సైజు సుమారుగా 1.77 ఇంచ్‌గా రూపోందించడం జిరిగింది. స్పైస్ ఎమ్ 4262 మొబైల్ ఫీచర్స్‌ని క్లుప్తంగా పరిశీలించినట్లైతే...

స్పైస్ ఎమ్ 4262 మొబైల్ ధర, ప్రత్యేకతలు:

ధర సుమారుగా: రూ 1300/-

జనరల్ ఇన్ఫర్మేషన్
బ్రాండ్: Spice
మోడల్: M-4262
బరువు: 44.77 G
ఫామ్ ప్యాక్టర్: Bar
చుట్టుకొలతలు: 107x45 x MM
ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీ: GSM 900 / 1800 MHz | GSM 900 / 1800 MHz
డ్యూయల్ సిమ్: Yes, Dual SIM, Dual Standby with Smart Divert

డిస్ ప్లే సమాచారం
డిస్ ప్లే కలర్: 1.77 Inches (4.5 cms), TFT LCD Screen Color Displya
డిస్ ప్లే సైజు: Spice M-4262 has a display size of 128 x 160 px

కెమెరా

కెమెరా: No
కెమెరా రిజల్యూషన్: No

సాప్ట్ వేర్
గేమ్స్ : Yes, Java Games
జావా: No

బ్యాటరీ
స్టాండ్ బై టైమ్: Up to 500 hours
టాక్ టైమ్: Up to 4 hours
Li-ion: 1000 mAH

మొమొరీ
ఇంటర్నల్ మొమొరీ: Yes
బయట విస్తరించుకునే మొమొరీ: Yes, Up to 8GB
మొమొరీ స్లాట్: Yes, T-Flash Card

మెసేజింగ్ ఫీచర్స్
ఎస్ ఎమ్ ఎస్: Yes, Storage (200+SIM)
ఎమ్ ఎమ్ ఎస్: No
ఈ మెయిల్: No

మ్యూజిక్
రింగ్ టోన్: Vibration, MIDI, WAV, MP3, Polyphonic
ఎఫ్ ఎమ్ రేడియో: Yes, FM Radio with Recording & FM Alarm
మ్యూజిక్: Yes, MP3 Player
స్పీకర్స్: Yes
హెడ్ సెట్: Yes

మొబైల్‌తో పాటు లభించేవి: Spice M-4262 Mobile Phone, Battery 1000 mAh, Travel Charger, Headset, User Manual, USB Data Cable, Service Centre List

మొబైల్‌ కలర్: Black

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot