అబ్బా! ఎంత సెక్సీగుందో?

భారతీయ మొబైల్ రంగ పరిశ్రమలో కొత్త ఒరవడికి నాంది పలికిన ‘స్పైస్’ (Spice) వై-ఫై సౌలభ్యతతో కూడిన సరికొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ డ్యూయల్ సిమ్ హ్యాండ్‌సెట్ స్పైస్ ఎమ్6688ను దేశీయ విపణిలో విడుదల చేసింది. ఈ డివైజ్ టెక్నికల్ స్పెసిఫికేషన్‌లు అంతగా ఆకట్టుకోనప్పటికి ధర అదే విధంగా స్టైలిష్ డిజైనింగ్ అబ్బురపరుస్తుంది. నిక్షిప్తం చేసిన ప్రొప్రైటరీ జావా యూజర్ ఇంటర్ ఫేస్ యూజర్ ఫ్రెండ్లీ మొబైలింగ్ ను చేరువచేస్తుంది. ఫోన్ కీలక ఫీచర్లు...
ఫీచర్లు:
3.2 అంగుళాల టచ్ స్ర్కీన్, రిసల్యూషన్ 240 x 400పిక్సల్స్,
జీ-సెన్సార్,
ఎంపీ4, 3జీపి వీడియో సపోర్టింగ్,
వై-ఫై కనెక్టువిటీ,
బ్లూటూత్,
ఆటో కాల్ రికార్డింగ్,
డ్యూయల్ సిమ్, డ్యూయల్ స్టాండ్ బై,
ఇంటర్నెట్ బ్రౌజర్, ఫేస్ బుక్, యాహూ మెయిల్,
జీపీఆర్ఎస్ఎడ్జ్
జీఎస్ఎమ్ 900/1800 మెగాహెడ్జ్ ఆపరేటింగ్ ఫ్రక్వెన్సీ,
ఎఫ్ఎమ్ రేడియో,
3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్,
3 మెగా పిక్సల్ కెమెరా,
వీడియో రికార్డింగ్,
లియోన్ 1000ఎమ్ఏహెచ్ బ్యాటరీ (టాక్ టైమ్ 4 గంటలు),
43ఎంబీ ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా మెమెరీని 8జీబి వరకు పెంచుకునే సౌలభ్యత,
ధర రూ.4,000.


Click it and Unblock the Notifications








