టచ్‌స్క్రీన్ ఫీచర్‌తో పాటు డ్యూయల్ సిమ్ కూడా..

By Super
|

టచ్‌స్క్రీన్ ఫీచర్‌తో పాటు డ్యూయల్ సిమ్ కూడా..

 

టచ్ స్క్రీన్ ఫోన్లలలో ఇటీవల కొత్తగా డ్యూయల్ సిమ్ ఫీచర్‌ని అందుబాటలోకి తేవడంతో మార్కెట్లో ఈ మొబైల్స్ హాట్ కేకుల్లా అమ్ముడైపోతున్నాయి. టచ్ స్క్రీన్ ఫెసిలిటీతో పాటు డ్యూయల్ సిమ్ ఫీచర్స్‌ని అందించడంలో స్పైస్ కంపెనీ ముందుండగా, ఆ తర్వాత దేశీయ మొబైల్ దిగ్గజం కార్బన్ మొబైల్స్ కూడా కొత్తగా మార్కెట్లోకి డ్యూయల్ సిమ్ ఓ మొబైల్‌ని విడుదల చేసింది. స్పైస్ విడుదల చేసిన మొబైల్ స్పైస్ ఎమ్ 6900. ఈ రెండు మొబైల్స్‌కి సంబంధించిన ఫీచర్స్‌ని క్షుణ్ణంగా పరిశీలించి చూద్దాం...

స్పైస్ ఎమ్ 6900 చూడడానికి మంచి లుక్ అండ్ ఫీల్‌తో పాటు డ్యూయల్ సిమ్ టచ్ ఫోన్ మోడల్. కార్బన్ టొర్నాడో కూడా ఇప్పటి వరకు కార్బన్ మొబైల్స్ విడుదల చేసిన మొబైల్ ఫోన్స్‌లలో కెల్లా చాలా స్టయిలిష్‌గా ఉంటుంది. రెండు మొబైల్స్ కూడా 3.5 ఇంచ్ టిఎఫ్‌టి టచ్ స్క్రీన్‌తో పాటు యూజర్స్‌కు బెస్ట్ టచ్ స్క్రీన్ ఎక్స్ పీరియన్స్‌ని అందించడంలో దోహాదపడతాయి.

స్పెస్ ఎమ్ 6900 మొబైల్ ఫీచర్స్ క్లుప్తంగా:

* Dual Sim GSM Mobile

* Large 3.5-inch Capacitive touch Screen, HVGA resolution

* Email/MMS/SMS

* Wi-Fi, WAP, Bluetooth

* Yamaha Amplifier and SRS WOW HD technology

* JAVA Enabled

స్పెస్ ఎమ్ 6900 మొబైల్ ఫీచర్స్:

నెట్ వర్క్:

* 2జీ: GSM 900 / 1800 / 1900 MHz | GSM 900 / 1800 / 1900 MHz

చుట్టుకొలతలు:

* మూలాలు: 116x62.5x11.6 MM

* బరువు: 167 G

* పామ్ ప్యాక్టర్: Touch Bar

డిస్ ప్లే:

* 3.5 inches HVGA, Capacitive touchscreen With 3D User Interface

* Resolution : 320 x 480 pixels

* Proximity sensor – for auto-turn off while on call

కెమెరా ఫీచర్స్:

* 3.2 mega pixel camera

* Video recording

* Multi Format Audio/Video Player, Multi Shot, Night Vision, Photo CLI, Wide Screen Video

ఎంటర్టెన్మెంట్:

* Multi format Music Player, SRS WOW HD Effect, Yamaha Amplifier, 3.5mm Audio Jack

* Games

మొమొరీ:

* External Memory: Up to 32GB

* Memory Slot: Micro SD/T-Flash Card

* SMS Storage 200

* Phonebook 1000 Entries

డేటా అండ్ కనెక్టివిటీ:

* GPRS/ EDGE

* Bluetooth Stereo v2.0 A2DP

* Mini USB

* Wi-Fi 802.11 b/g

పవర్ అండ్ మేనేజ్‌మెంట్:

* Li ion battery (1400 mAh)

 

* Talk Time Up to 565 minutes, Stand By Time Up to 18 days

వేరే ఫీచర్స్:

* Connectivities: Intex PC Suite, Modem

* Organizer

* Multi Languages (English, Hindi)

* Mobile Tracker

* Auto Call Recording

* Answer Machine

కలర్స్ : Black and gray solid color

ధర: సుమారుగూ రూ 5,500/-

యూజర్స్‌కు చక్కని విజువల్ ఎక్స్ పీరియన్స్‌ని అందించేందుకు గాను దీని యొక్క స్క్రీన్ సైజు 3.5 ఇంచ్ డిస్ ప్లేతో రూపోందించడం జరిగింది. ఇక ఇందులో ఉన్న టచ్ స్క్రీన్ ఈ మొబైల్ ఇంకా ఎక్కవగా మార్కెట్లో క్లిక్ అవ్వడానికి దోహాదపడుతుంది. చక్కని ఇమేజిలను, వీడియోలను తీసుకునేందుకు గాను ఇందులో 3.2 మెగా ఫిక్సల్ కెమెరాని నిక్షిప్తం చేయడం జరిగింది. వీటితో పాటు కెమెరాకి ఆటోఫోకస్ ఫీచర్ ప్రత్యేకం. మొబైల్‌తో పాటు కొంత మొమొరీ లభిస్తుండగా దీనిలో ఉన్న మైక్రో ఎస్‌డి స్లాట్ ద్వారా మొమొరీని 8జిబి వరకు విస్తరించుకునే వెసులుబాటు కల్పించడం జరిగింది.

కార్బన్ టొర్నాడో మొబైల్ ఫీచర్స్‌:

* Dual Sim GSM

* 8.9cm TFT HVGA 262K Touchscreen displa

* 320*480 pixels screen resolution

* 3.2 Megapixel camera

* Internal memory

* Upto 8GB Expandable memory

* 3D User Interface

* 3-D Graphics Widgets

* Live Motion Wallpapers

* Multi Format Video/Audio player.

* Up to 8GB Expandable Memory

* Bluetooth with A2DP

* USB

* Dial Networking Via USB

* Social Networkorking Apps like Twitter,Facebok,MSN,Skype

* 1150 mAH Li-ion Battery

* Talk time: Upto 6 Hours

* Standby time: Upto 312 Hours

ధర రూ 4,490 /-

Most Read Articles
Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more