స్పైస్ 'మజా' చూపేందుకు సిద్దమైన ఎమ్ 6900

Posted By: Super

స్పైస్ 'మజా' చూపేందుకు సిద్దమైన ఎమ్ 6900

మార్కెట్లోకి తనదైన శైలిలో మొబైల్స్‌ని విడుదల చేస్తూ ఉంటుంది స్పైస్ మొబైల్స్. ఐతే ఇప్పుడు కొత్తగా డ్యూయల్ సిమ్ కేటగిరిలో స్పైస్ ఎమ్ 6900 అనే మొబైల్ ఫోన్‌ని విడుదల చేస్తుంది. యూజర్స్‌కు చక్కని విజువల్ ఎక్స్ పీరియన్స్‌ అందింజేందుకు గాను 3.5 ఇంచ్ హెచ్‌విజిఎ టచ్ స్క్రీన్‌ డిస్ ప్లేని కలిగి ఉంది. మొబైల్‌ చేతిలో ఇమిడిపోయే విధంగా 167గ్రాముల బరువుగా రూపోందించడం జరిగింది. 3.2 మెగా ఫిక్సల్ కెమెరాని కలిగి ఉండడం వల్ల చక్కని ఇమేజిలతో పాటు హై క్వాలిటీ ఇమేజిలను తీయవచ్చు. 2048 x 1536 ఫిక్సల్ రిజల్యూషన్‌తో పాటు కెమెరాలో డిజిటల్ జూమ్ ప్రత్యేకం.

స్పెస్ ఎమ్ 6900 మొబైల్ వేలకొద్ది SMSs, MMS/Email ఫెసిలిటీలతో పాటు, ఇంటర్నల్‌గా 8జిబి మొమొరీ లభిస్తుండగా, ఇందులో ఉన్న టి ప్లాష్ కార్డ్ మొమొరీ స్లాట్ సహాయంతో 39జిబి వరకు మొమొరీని విస్తరించుకునే వెసులుబాటు ఉంది. ఎంటర్టెన్మెంట్ విషయానికి వస్తే యూజర్స్‌ని ఎటువంటి నిరాశకు గురి చేయదు. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న అన్ని రకాల ఆడియో, వీడియో ఫార్మెట్లను సపోర్ట్ చేస్తుంది. మొబైల్‌ని బయట స్పీకర్స్‌కు కనెక్ట్ చేసుకుంనేందుకు గాను 3.5 mm ఆడియో జాక్ ప్రత్యేకం. అంతేకాకుండా మ్యూజిక్‌ని ఆస్వాదించేందుకు ఎఫ్‌ఎమ్ రేడియో కూడా ఇందులో నిక్షిప్తం చేయబడింది.

స్పెస్ ఎమ్ 6900 మొబైల్ ఫీచర్స్ క్లుప్తంగా:
* Dual Sim GSM Mobile
* Large 3.5-inch Capacitive touch Screen, HVGA resolution
* Email/MMS/SMS
* Wi-Fi, WAP, Bluetooth
* Yamaha Amplifier and SRS WOW HD technology
* JAVA Enabled

స్పెస్ ఎమ్ 6900 మొబైల్ ఫీచర్స్:

నెట్ వర్క్:
* 2జీ: GSM 900 / 1800 / 1900 MHz | GSM 900 / 1800 / 1900 MHz

చుట్టుకొలతలు:
* మూలాలు: 116x62.5x11.6

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot