వాయిదా పద్ధతిలో ‘స్పైస్’ మొబైల్.. త్వరపడండి!!!

Posted By: Staff

 

వాయిదా పద్ధతిలో  ‘స్పైస్’ మొబైల్.. త్వరపడండి!!!
వాయిదా పద్ధతి ద్వారా మొబైల్ కోనుగోలు చేసే సువర్ణ అవకాశం.. మూడు నెలల్లో ఆన్‌లైన్ ద్వారా పేమెంట్.. 24x7 నాన్‌స్టాప్ కమ్యూనికేషన్ కోసం త్వరపడండి మరి.

ఆండ్రాయిడ్ ఆధారిత శక్తివంతమైన డ్యూయల్ సిమ్ మొబైల్‌ను ‘స్పైస్ గ్రూప్స్’ విడుదల చేసింది. లేటెస్ట్ వర్షన్  ఆండ్రాయిడ్ జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం పై  ‘స్పైస్ Mi-280’ రన్ అవుతుంది. 3జీ, వై -ఫై, బ్లూటూత్ వ్యవస్థలను ఫోన్ సపోర్ట్ చేస్తుంది. టచ్‌స్ర్కీన్ సామర్ధ్యం గల 2.8 అంగుళాల డిస్‌ప్లే మన్నికైన విజువల్ అనుభూతిని కలిగిస్తుంది. నిక్షిప్తం చేసిన 600MHz ప్రాసెసర్  మొబైల్ పనితీరును వేగరితం చేస్తుంది. ర్యామ్ సామర్ధ్యం 512 ఎంబీ,  3.2 మెగా పిక్సల్ మెయిన్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ కెమెరా, 32జీబి ఎక్స్‌ప్యాండబుల్ మెమరీ.

‘Saholic.com’ ప్రత్యేకంగా ఈ  మొబైల్ ఫోన్‌ను  వాయిదా పద్దతిలో  అందిస్తుంది. డివైజ్ ఖరీదు రూ.5123ను సులభ వాయిదా పద్ధతి ద్వారా  మూడు నెలల్లో చెల్లించవచ్చు. నెలసరి వాయిదాను  క్రెడిట్ కార్డ్,  నెట్ బ్యాంకింగ్ లేదా  క్యాష్ రూపంలో    చెల్లించే సౌలభ్యతను వినియోగదారుడికి కల్పించారు. పూర్తి  వివరాల కోసం http://www.saholic.com/mobile-phones/spice-mi-280-1002467 లాగినవ్వండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot