రూ. 850కే స్పైస్ మొబైల్..

Written By:

స్పైస్‌ మొబిలిటి, ట్రాన్షన్‌ హోల్డింగ్స్‌ సంస్థల భాగస్వామ్యంలో ఎనిమిది కొత్త మొబైళ్లు త్వరలో మార్కెట్‌లోకి రానున్నాయి. మోడళ్లకు సంబంధించిన పోర్ట్‌ఫోలియోను సంస్థలు బుధవారం ఆవిష్కరించాయి. అందులో మూడు స్మార్ట్‌ ఫోన్లు కాగా మిగతావి ఫీచర్‌ ఫోన్లు. 

20 ఎంపీ సెల్ఫీ కెమెరాతో...

రూ. 850కే స్పైస్ మొబైల్..

ఇవి రూ.850 నుంచి రూ.9,500 ధరల్లో లభ్యం కానున్నాయి. ఎఫ్‌ సిరీస్‌ (మ్యూజిక్‌, ఫన్‌, ఫ్యాషన్‌), కే సిరీస్‌ (క్రియేటివ్‌ అండ్‌ ఫ్యాషన్‌), వీ సిరీస్‌ (వాల్యూ ప్రీమియం, ఫోకస్‌ ఆన్‌ కెమేరా), జెడ్‌ సిరీసుల్లో (ఫీచర్‌ ఫోన్లు) ఫోన్లు రానున్నాయి. అన్ని ఫోన్లపై ఏడాది రిప్లేస్‌మెంట్‌ వారంటీ ఉంది.

టాప్ 5 స్పైస్ మొబైల్స్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Spice Android One Dream Uno

ధర రూ. 6199 1జిబి ర్యామ్, 4జిబి ఇంటర్నల్ మెమొరీ, 32 జిబి విస్తరణ సామర్థ్యం 4.5 ఇంచ్ డిస్ ప్లే 5ఎంపీ కెమెరా 2 ఎంపీ సెల్ఫీ కెమెరా

Spice Stellar 520

1జిబి ర్యామ్, 4జిబి ఇంటర్నల్ మెమొరీ, 32 జిబి విస్తరణ సామర్థ్యం 5 ఇంచ్ డిస్ ప్లే 8ఎంపీ కెమెరా 2 ఎంపీ సెల్ఫీ కెమెరా

Spice Stellar 526

ధర రూ. 9739 1జిబి ర్యామ్, 4జిబి ఇంటర్నల్ మెమొరీ, 32 జిబి విస్తరణ సామర్థ్యం 5 ఇంచ్ డిస్ ప్లే 8ఎంపీ కెమెరా 3.2 ఎంపీ సెల్ఫీ కెమెరా

Spice Stellar Pinnacle Pro Mi 535

1జిబి ర్యామ్, 16జిబి ఇంటర్నల్ మెమొరీ, 32 జిబి విస్తరణ సామర్థ్యం 5.3 ఇంచ్ డిస్ ప్లే 8ఎంపీ కెమెరా 5 ఎంపీ సెల్ఫీ కెమెరా

Spice Stellar 524

1జిబి ర్యామ్ 5.0 ఇంచ్ డిస్ ప్లే 13ఎంపీ కెమెరా 5 ఎంపీ సెల్ఫీ కెమెరా

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Spice Mobiles Launches Series of Phones priced between Rs. 850 and Rs. 9500 Read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot