స్సైస్ మొబైల్స్.. మీ డబ్బుకు పూర్తి ప్రతిఫలం!!!

Posted By:

స్సైస్ మొబైల్స్.. మీ డబ్బుకు పూర్తి ప్రతిఫలం!!!

 

హాట్.. హాట్ బ్రాండ్  స్పైస్ (Spice) ఇండియన్ మొబైల్ మార్కెట్లో మరో  డ్యూయల్ సిమ్ ఫోన్ ను లాంఛ్ చేసింది.  ‘స్పైస్ QT62 బ్లేడ్’ వేరియంట్ లో విడుదలైన ఈ ఎంట్రీ లెవల్ మొబైల్ ఫోన్  వినియోగదారుడు వెచ్చించిన సొమ్ముకు పూర్తి స్థాయి భరోసానిస్తుంది.

ఫోన్ ముఖ్య ఫీచర్లు:

* డ్యూయల్ సిమ్, * క్వర్టి కీ ప్యాడ్, * 2.4 అంగుళాల టీఎఫ్టీ  డిస్ ప్లే, * 2 మెగా పిక్సల్ కెమెరా, * మల్టీ మీడియా ప్లేయర్, * ఇన్ బుల్ట్ ఎఫ్ఎమ్ రేడియో, * 8జీబి ఎక్స్ ప్యాండబుల్ మెమెరీ, * ఇంటర్నెట్ వ్యవస్థన పటిష్టితం చేస్తూ  GPRS/ WAP వ్యవస్థ, * ప్రీ లోడెడ్ సోషల్ నెట్ వర్కింగ్ అప్లికేషన్స్, *  బ్లూటూత్, * యూఎస్బీ కనెక్టువిటీ పోర్ట్, * లితియమ్ ఐయాన్ బ్యాటరీ, * 3.5 mm ఆడియో జాక్, *  ఫోన్ బరువు 85 గ్రాములు, ధర రూ.3,500.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot