ఏడాది వారంటి, 8 కొత్త మోడళ్లతో మళ్లీ రీ ఎంట్రీ..

Written By:

మొబైల్స్‌ కంపెనీ స్పైస్‌ 8 కొత్త మోడళ్లతో భారత మార్కెట్లో రీ-ఎంట్రీ ఇచ్చింది. వీటిలో మూడు స్మార్ట్‌ఫోన్లు కాగా మిగిలినవి ఫీచర్‌ ఫోన్లు. ఈ మొబైల్స్‌పై ఏడాదిపాటు రీప్లేస్‌మెంట్‌ వారంటీ ఆఫర్‌ చేస్తోంది. వీటి ధరలు రూ.1,180 నుంచి రూ.9,500 వరకు ఉంది. చైనాకు చెందిన మొబైల్స్‌ తయారీ సంస్థ ట్రాన్సన్‌ హోల్డింగ్స్, భారత్‌కు చెందిన స్పైస్‌ మొబిలిటీ ఈ బ్రాండ్‌ను ప్రమోట్‌ చేస్తున్నాయి. టెక్నో, ఐటెల్, ఇన్ఫినిక్స్‌ బ్రాండ్లతో 58 దేశాల్లో మొబిలిటీ ఉత్పత్తులను ట్రాన్సన్‌ గ్రూప్‌ విక్రయిస్తోంది. ఈ నేపథ్యంలో టాప్ 5 స్పైస్ మొబైల్స్ పై ఓ లుక్కేద్దాం.

జియో 21న అనౌన్స్ చేయబోయేది ఇవే.. !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Spice Android One Dream Uno

ధర రూ. 6199
1జిబి ర్యామ్, 4జిబి ఇంటర్నల్ మెమొరీ, 32 జిబి విస్తరణ సామర్థ్యం
4.5 ఇంచ్ డిస్ ప్లే
5ఎంపీ కెమెరా
2 ఎంపీ సెల్ఫీ కెమెరా

Spice Stellar 520

1జిబి ర్యామ్, 4జిబి ఇంటర్నల్ మెమొరీ, 32 జిబి విస్తరణ సామర్థ్యం
5 ఇంచ్ డిస్ ప్లే
8ఎంపీ కెమెరా
2 ఎంపీ సెల్ఫీ కెమెరా

Spice Stellar 526

ధర రూ. 9739
1జిబి ర్యామ్, 4జిబి ఇంటర్నల్ మెమొరీ, 32 జిబి విస్తరణ సామర్థ్యం
5 ఇంచ్ డిస్ ప్లే
8ఎంపీ కెమెరా
3.2 ఎంపీ సెల్ఫీ కెమెరా

Spice Stellar Pinnacle Pro Mi 535

1జిబి ర్యామ్, 16జిబి ఇంటర్నల్ మెమొరీ, 32 జిబి విస్తరణ సామర్థ్యం
5.3 ఇంచ్ డిస్ ప్లే
8ఎంపీ కెమెరా
5 ఎంపీ సెల్ఫీ కెమెరా

Spice Stellar 524

1జిబి ర్యామ్
5.0 ఇంచ్ డిస్ ప్లే
13ఎంపీ కెమెరా
5 ఎంపీ సెల్ఫీ కెమెరా

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Spice to re-enter mobile phone space, in joint venture with China’s Transsion Holdings Read more at Gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot