ఫేస్‌బుక్‌లో ఆ స్పైసీ మెసేజ్..

Posted By: Staff

ఫేస్‌బుక్‌లో ఆ స్పైసీ మెసేజ్..

 

 

దేశీయ మొబైల్ తయారీ బ్రాండ్ స్పైస్ ఓ హాట్ హాట్ సందేశాన్ని తన ఫేస్‌బుక్ అధికారిక పేజీ పై పోస్ట్ చేసింది. తాము ఇటీవల స్టెల్లార్ సిరీస్ నుంచి విడుదల చేసిన ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ ‘స్టెల్లార్ ఎమ్ఐ-425’ ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ అప్‌డేట్ పొందినట్లు స్పైస్ వర్గాలు తమ ఫేస్‌బుక్ సందేశంలో పేర్కొన్నాయి. అయితే ఈ అప్‌డేట్‌ను కోరుకునే స్టెల్లార్ ఎమ్ఐ-425 యూజర్లు స్పైస్ మొబైల్స్ సర్వీస్ సెంటర్ల‌ను సంప్రదించాల్సి ఉంది. స్టెల్లార్  ఎమ్ఐ-425 స్మార్ట్‌ఫోన్‌ను ముందుగా జూన్‌లో ప్రకటించారు.

Read In English

ఫీచర్లు:

ఆండ్రాయిడ్ 2.3.6 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం, (అప్‌గ్రేడబుల్ టూ ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్),

1గిగాహెర్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ప్రాసెసర్,

5 మెగా పిక్సల్ కెమెరా,

4 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,

2000ఎమ్ఏహెచ్ లితియమ్ ఐయోన్ బ్యాటరీ,

ధర రూ.9,500.

ఈ ఆపరేటింగ్ సిస్టం అప్‌డేట్‌తో ఫోన్ యూజర్ ఇంటర్ ఫేస్ వ్యవస్థ మరింత మెరుగుపడుతుంది.

స్పైస్ సర్వీస్ సెంటర్ల జాబితా కోసం ఇక్కడ్ క్లిక్ చేయండి

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot