Home
Mobile

స్పైస్ నుంచి రెండు కొత్త స్మార్ట్‌ఫోన్‌లు

ప్రముఖ మొబైల్ ఫోన్‌ల తయారీ కంపెనీ స్పైస్ (Spice) తన స్టెల్లార్ శ్రేణి నుంచి రెండు సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లను ఇండియన్ ఆన్‌లైన్ మార్కెట్లో విడుదల చేసింది. స్టెల్లార్ 449 3జీ, స్టెల్లార్ ఎమ్ఐ-508 వేరియంట్‌లలో మార్కెట్‌కు పరిచయమైన ఈ ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ ఫోన్‌లను వైట్, గ్రే కలర్ వేరియంట్‌లలో లభ్యమవుతున్నాయి. ప్రముఖ రిటైలర్ HomeShop18 ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ హ్యాండ్‌సెట్‌లను రూ.4,999 ధర ట్యాగ్‌తో విక్రయిస్తోంది.

స్పైస్ స్టెల్లార్ 449 3జీ.. కీలక ఫీచర్లు

4.5 అంగుళాల కెపాసిటవ్ టచ్‌స్ర్కీన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 854 x 480పిక్సల్స్), డ్యూయల్ సిమ్ కనెక్టువిటీ, ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 1గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 512 ఎంబి ర్యామ్, 3.2 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో), 1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీబి ఇంటర్నల్ మెమరీ, 4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్), 1450 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

స్పైస్ స్టెల్లార్ ఎమ్ఐ-508

స్పైస్ స్టెల్లార్ ఎమ్ఐ-508 ... కీలక ఫీచర్లు

డ్యూయల్ సిమ్ కనెక్టువిటీ, 5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 854 x 480పిక్సల్స్), 1.3గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో), 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 512 ఎంబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, కనెక్టువిటీ ఫీచర్లు (2జీ, వై-ఫై, బ్లూటూత్), 2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

English summary
Spice Stellar 449 3G and Stellar Mi-508 with Android KitKat Launched For Rs 4,999. Read more in Telugu Gizbot........
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X