Just In
- 1 hr ago
Infinix కొత్త స్మార్ట్ ఫోన్ ఇండియాలో లాంచ్ అయింది! లాంచ్ ఆఫర్ ధర చూడండి!
- 4 hrs ago
Apple iOS 16.3 కొత్త అప్డేట్ లాంచ్ చేసింది! కొత్త ఫీచర్లు తెలుసుకోండి!
- 6 hrs ago
వాట్సాప్ లో ఒరిజినల్ క్వాలిటీ తో ఫోటోలు పంపేందుకు కొత్త ఫీచర్! ఎలా పనిచేస్తుంది?
- 24 hrs ago
ఇండియా సొంత మొబైల్ OS, BharOS ను మీ ఫోన్లో అప్డేట్ చేయవచ్చా? తెలుసుకోండి.
Don't Miss
- Sports
సూర్యకుమార్ యాదవ్‌కు అరుదైన అవార్డు!
- News
మా నాయకుడు `గ్లామరస్ హీరో`: పవన్ కల్యాణ్‌ను సోము వీర్రాజు తిట్టారా? పొగిడారా?..!!
- Lifestyle
కోడళ్లకు అత్తలంటే ఎందుకు ఇష్టముండదో తెలుసా?
- Finance
Stock Market Crash: కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. రూ.4 లక్షల కోట్లు ఆవిరి.. బ్యాంక్ స్టాక్స్ ఫసక్
- Movies
Varasudu Collections: వారసుడికి మరో దెబ్బ.. 14వ రోజు దారుణంగా.. అన్ని కోట్లు వస్తేనే దిల్ రాజు సేఫ్
- Automobiles
'బొలెరో నియో లిమిటెడ్ ఎడిషన్' లాంచ్ చేసిన మహీంద్రా.. ధర ఎంతో తెలుసా?
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
స్పైస్ నుంచి రెండు కొత్త స్మార్ట్‌ఫోన్‌లు
ప్రముఖ దేశవాళీ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ స్పైస్ రెండు బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్లో ఆవిష్కరించింది. స్టెల్లార్ ఎమ్ఐ-361, స్టెల్లార్ ఎమ్ఐ-497 మోడల్స్‌లో రూపకల్పన కాబడిన ఈ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో స్పైస్ పేర్కొంది. స్టెల్లార్ ఎమ్ఐ-361 మోడల్ ధర రూ.4,299. , స్టెల్లార్ ఎమ్ఐ-497 మోడల్ ధర రూ.7,199. ప్రముఖ రిటైలర్ ఈ హ్యాండ్‌సెట్‌లను ప్రత్యేక తగ్గింపు ధర పై రూ.3,699, రూ.5,999కి విక్రయిస్తోంది.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.
స్పైస్ స్టెల్లార్ ఎమ్ఐ-361 ఫీచర్లను పరిశీలించినట్లయితే... డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+ జీఎస్ఎమ్), ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిసట్ం, 3.5 అంగుళాల HVGA టీఎఫ్టీ ఎల్‌సీడీ డిస్‌ప్లే (రిసల్యూషన్ 540 x 960పిక్సల్స్), 1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 256 ఎంబి ర్యామ్, 2 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్), 1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు), 512 ఎంబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమెరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 1400 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఫోన్ కనెక్టువిటీ ఫీచర్లు (జీపీఆర్ఎస్, ఎడ్జ్, 3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, మైక్రో యూఎస్బీ కనెక్టువిటీ). ఫోన్ ధర రూ.4,299
స్పైస్ స్టెల్లార్ ఎమ్ఐ-497 ఫీచర్లను పరిశీలించినట్లయితే...
ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్), 4.5 అంగుళాల FWVGA ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్480x 854పిక్సల్స్), 1.2 గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 512 ఎంబి ర్యామ్, 3.2 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్), 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు), 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, బ్లూటూత్ 4.0, ఏ-జీపీఎస్ కనెక్టువిటీ).
స్టెల్లార్ ఎమ్ఐ-361, స్టెల్లార్ ఎమ్ఐ-497 స్మార్ట్‌ఫోన్ ఆవిష్కరణ దృశ్యాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు..

స్టెల్లార్ ఎమ్ఐ-361, స్టెల్లార్ ఎమ్ఐ-497 స్మార్ట్‌ఫోన్ ఆవిష్కరణ దృశ్యాలు

స్టెల్లార్ ఎమ్ఐ-361, స్టెల్లార్ ఎమ్ఐ-497 స్మార్ట్‌ఫోన్ ఆవిష్కరణ దృశ్యాలు.

-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470