స్పైస్ కొత్త స్మార్ట్‌ఫోన్ ‘విర్ట్యూసో ఎమ్ఐ-495’

By Prashanth
|

Spice Stellar Virtuoso Mi-495

స్పైస్ మొబైల్స్ తన స్టెల్లార్ సిరీస్ నుంచి ‘విర్ట్యూసో ఎమ్ఐ-495’ మోడళ్లలో సరికొత్త ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. వన్ గ్లాస్ సొల్యూషన్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ ఐపీఎస్ డిస్‌ప్లేను ఈ ఫోన్‌లో వినియోగించారు. ధర రూ. 10,499. స్పెసిఫికేషన్‌లు......

4.5 అంగుళాల క్యూహైడెఫినిషన్ స్ర్కీన్ (రిసల్యూషన్ 960 x 540పిక్సల్స్),

వన్ గ్లాస్ సొల్యూషన్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే,

డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),

1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,

ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,

8 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ కెమెరా ( ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్),

1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,

512ఎంబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, 32జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమరీ (వయా మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్),

3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్,

1700ఎమ్ఏహెచ్ బ్యాటరీ (6 గంటల టాక్‌టైమ్, 200 గంటల స్టాండ్‌బై).

ఫోన్ కొనుగోలు పై రూ.1,000 విలువ చేసే లెదర్ కవర్ ఇంకా స్ర్కీన్ గార్డ్‌ను ఉచితంగా పొందవచ్చు. 50,000 రిటైల్ పాయింట్‌ల వద్ద ఈ డివైజ్ లభ్యంకానుంది.

ఉచిత యాంటీ వైరస్‌ సాఫ్ట్‌వేర్‌లు (గ్యాలరీ)

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X