స్పైస్ కొత్త స్మార్ట్‌ఫోన్ V801

4జీ వోల్ట్ సపోర్ట్, డ్యుయల్ సిమ్, 3జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా...

|

ప్రముఖ దేశవాళీ బ్రాండ్ స్పైస్ తన లేటెస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. Spice V801 పేరుతో విడుదలైన ఈ ఫోన్ ధర రూ.7,999. ఎంపిక చేసిన రిటైల్ స్టోర్‌లలో ఈ ఫోన్ లభ్యమవుతోంది. ఏడాది రీప్లేస్‌మెంట్ వారంటీతో వస్తోన్న ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ ఈ విధంగా ఉన్నాయి..

 
స్పైస్ కొత్త స్మార్ట్‌ఫోన్ V801

ఇక ఐడీ‌ప్రూఫ్ క్రింద మొబైల్ ఆధార్ చాలుఇక ఐడీ‌ప్రూఫ్ క్రింద మొబైల్ ఆధార్ చాలు

5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే (స్ర్కీన్ రిసల్యూషన్ 720 x 1280పిక్సల్స్) విత్ 2.5 కర్వుడ్ గ్లాస్, ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, 1.25GHz క్వాడ్-కోర్ మీడియాటెక్ ప్రాసెసర్, మాలీ 720 జీపీయూ, 3జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 2700 mAh బ్యాటరీ, 4జీ వోల్ట్ సపోర్ట్, డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్, మైక్రో యూఎస్బీ పోర్ట్, జీపీఎస్.

Best Mobiles in India

English summary
Spice V801 with 5-inch display, Android Nougat launched in India at Rs 7999. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X