ఆ స్టోరీ.. ఈ ‘వీడియో టేప్’లో!

Posted By: Prashanth

ఆ స్టోరీ.. ఈ ‘వీడియో టేప్’లో!

 

ఓ మంచి ఆలోచన  అద్భుతాలను సృష్టించటమంటే ఇదేనేమో....ఆవిష్కరించిన రెండు నెలల వ్యవధిలోనో 10 మిలియన్ల బుకింగ్‌లను సంపాదించిన స్మార్ట్‌ఫోన్ ‘సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్3’ టెక్ ప్రపంచంలో తనదైన రికార్డును నెలకొల్పింది. ఆధునిక టెక్నాలజీకి ప్రకృతి సోయగాలను జోడించి రూపొందించబడిన ఈ స్మార్ట్ హ్యాండ్‌సెట్ యూజర్లకు సహజసిద్ధమైన అనుభూతులను చేరువుచేస్తుందనటంలో ఏ మాత్రం సందేహం లేదు. ఈ ఫోన్ రూపకల్పనకు సంబంధించి తాజాగా సామ్‌సంగ్ విడుదల చేసిన ఓ వీడియో టేప్  5 నిమిషాల పాటు మిమ్మల్ని కట్టిపడేస్తుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot